Telugu Current Affairs Highlights 21 March 2018

Telugu Current Affairs Highlights 21 March 2018

Telugu Current Affairs Highlights 21 March 2018

>7వ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ను పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి 2018 మార్చి 18న మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభించారు
>జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత కేదార్‌నాథ్‌సింగ్‌ (84) 2018 మార్చి 19న న్యూడిల్లీలో మృతి చెందారు
>పోషన్‌ అభియాన్‌పై మొట్టమొదటి జాతీయ సదస్సును 2018 మార్చి 20న న్యూడిల్లీలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహించింది
>గనులు మరియు ఖనిజాలపై 3వ జాతీయ సదస్సును 2018 మార్చి 20న న్యూడిల్లీలో నిర్వహించారు
>బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాడు
>ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహించారు
>యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ షార్జాలో రిప్రజెంటేటివ్స్‌ ఆఫీస్‌ను ప్రారంభించింది

?Read Detailed Articles Here