Telugu Current Affairs Highlights 26 March 2018

Telugu Current Affairs Highlights 26 March 2018

Telugu Current Affairs Highlights 26 March 2018

?BSNL గుజరాత్‌లోని వల్సడ్ జిల్లాలో గల ఉద్వాడ గ్రామంలో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించింది
?భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు
?ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 24న వరల్డ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ డేను నిర్వహించారు.
2018 వరల్డ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ డే థీమ్‌ – Wanted: Leaders for a TB-free world
?ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సారథ్యం వహించనుంది
?భారత్‌లో నేరాలు, నేరగాళ్ల సంఖ్య అత్యల్పమని బ్రిటన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ పాలసీ రీసెర్చ్‌ (ICPR) వెల్లడించింది
?తెలంగాణ అసైన్డ్‌ భూముల చట్టం-1977కు సవరణ చేసిన చట్టానికి తెలంగాణ శాసనసభ 2018 మార్చి 24న ఆమోదముద్ర వేసింది
?మున్సిపల్‌ బాండ్ల రూపంలో నిధులు సేకరించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం GHMCని ప్రశంసిస్తూ రూ.26 కోట్ల ప్రత్యేక ఆర్థిక పురస్కారాన్ని ప్రకటించింది
?తెలంగాణ ప్రభుత్వం 21 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది