Telugu Current Affairs Highlights 29 April 2018

Telugu Current Affairs Highlights 29 April 2018

Telugu Current Affairs Highlights 29 April 2018





>అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌-2 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని విజేతగా నిలిచాడు
>ప్రతినెలా 30న జిల్లా కేంద్రాల్లో సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించాని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నిర్ణయించింది.
>5 సం॥ల పాటు ఎర్రకోట నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టడానికి దాల్మియా భారత్‌ గ్రూప్‌నకు కేంద్రం అప్పగించింది. ఇందుకు కంపెనీ ప్రతి సంవత్సరం రూ.5 కోట్లు వ్యయం చేయనుంది
>పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ మరో మైలురాయిని చేరుకుంది. ఆకాశం నుంచి ఆకాశంలోకి దూసుకుపోయే ‘బీవీఆర్‌’ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది
>తెలంగాణలోని రాజేంద్రనగర్‌లో గల ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2018 ఏప్రిల్‌ 28న ‘‘2022 నాటికి వంట నూనెల ఉత్పత్తి కార్యాచరణ(రోడ్‌ మ్యాప్‌)’’ తయారీపై జాతీయ సదస్సు నిర్వహించారు
>మెదడు సంబంధిత అనారోగ్యంతో ఏడాదికి పైగా అపస్మారక స్థితిలోనే ఉన్న బ్రిటన్‌ న్యాయ పోరాట బాలుడు అల్ఫీ ఎవాన్స్‌ (23 నెలు) లివర్‌పూల్‌లో 2018 ఏప్రిల్‌ 27న మృతిచెందాడు.
>నియోజకవర్గాల్లో పేరుకుపోయిన చెత్తను 4 వారాల్లోపు తొలగిస్తేనే ఉచిత బియ్యం పంపిణీ ఉంటుందని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ కొత్త నిబంధన విధించార