Telugu Current Affairs Highlights 30 March 2018

Telugu Current Affairs Highlights 30 March 2018

Telugu Current Affairs Highlights 30 March 2018

>65వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ సెంట్రల్‌ ప్యానెల్‌ ఛైర్మన్‌గా శేఖర్‌కపూర్‌ నియమితులయ్యారు
>నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ మిషన్‌ ఆయుష్మన్‌ భారత్‌ యొక్క నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఇందుభూషణ్‌ నియమితులయ్యారు
>ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో నివాస, నివాసేతర అద్దె నియంత్రణ చట్టం-2017 అమలులోకి వచ్చింది
>తక్కువ కాలంలో ఎక్కువ మరుగుదొడ్లను నిర్మించిన జిల్లాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది
>కేంద్ర ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌గా కె.విజయరాఘవన్‌ నియమితులయ్యారు
>ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్‌ పేరు ‘డాక్టర్‌ భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేద్కర్‌’.రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ పేరును ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా మార్చింది
>భారతీయ రిజర్వు బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.59 కోట్లు జరిమానా విధించింది. హెల్డ్‌-టు-మెచ్యూరిటీ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనందుకు ఈ విధంగా కఠినంగా వ్యవహరించింది.