Telugu Current Affairs One Liners 01 August 2018

37 total views, 2 views today

Telugu Current Affairs One Liners 01 August 2018

Telugu Current Affairs One Liners 01 August 2018




మహాత్మాగాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ ఈ ఏడాది రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు

పన్ను మినహాయింపుల ప్రకటనల్లో ఏమైనా సందిగ్ధత ఉన్నట్లయితే దానివల్ల కలిగే లబ్ధి తప్పనిసరిగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండేలా భాష్యం చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

లంచం ఇచ్చేవారికి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన నూతన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు

తెలంగాణలో జీవశాస్త్రాల రంగం కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 2018 జులై 31న హైదరాబాద్‌లోతన నివాసంలో ప్రారంభించారు. http://tsiic.telangana.gov.in/http://www.lsprofiling.telangana.gov.in వెబ్‌సైట్లలో ఈ పోర్టల్‌ ఉంటుంది.

Daily Current Affairs PDF

One thought to “Telugu Current Affairs One Liners 01 August 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.