Telugu Current Affairs One Liners 03 August 2018

Telugu Current Affairs One Liners 03 August 2018

Telugu Current Affairs One Liners 03 August 2018





📌శత్రు క్షిపణులను చిత్తుచేసే అధునాతన ‘‘సూపర్‌సోనిక్‌ నిరోధక క్షిపణి’’ పరీక్ష విజయవంతమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన దీన్ని అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ (ఏఏడీ)గా పిలుస్తున్నారు

📌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకు ప్రవేశపెట్టిన క్షమాభిక్ష పథకం కింద స్వరాష్ట్రానికి రావాలనుకునే కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది

📌నేర పరిశోధనలో తెలంగాణ పోలీసులకు బ్రహ్మాస్త్రం లాంటి ముఖ కవళికల గుర్తింపు విధానాన్ని(ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఆయన 2018 ఆగస్టు 2న ఆవిష్కరించారు

📌‘జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌’ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్‌సభ 2018 ఆగస్టు 2న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది

📌అంతరించిపోతున్న కొన్ని ఆదివాసీ జాతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘కేసీఆర్‌ కిట్‌’ నిబంధనలను సడలించింది

📌నౌకాదళ ప్రయోజనాల కోసం నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానం “తేజస్” ను 02 ఆగష్టు 2018 న విజయవంతంగా పరీక్షించారు.

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF