Telugu Current Affairs One Liners 06 June 2018

30 total views, 2 views today

Telugu Current Affairs One Liners 06 June 2018

Telugu Current Affairs One Liners 06 June 2018



?ది ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అసోంలోని లఖీంపూర్‌కు చెందిన నాలుగేళ్ల ఆయాన్‌ గొగొయ్‌ గొహైన్‌ను భారతదేశ అత్యంత పిన్న వయస్కుడైన రచయితగా గుర్తించింది
?ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్‌ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్‌ ఎన్నికయ్యారు
?మిస్‌ అమెరికా అందా పోటీలో స్విమ్‌సూట్‌లు(బికినీు), ఈవ్‌నింగ్‌ గౌనును తొగిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు
?ఆంధ్ర అండర్‌-16 జట్టు వైస్‌ కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి 2017-18 సీజన్‌కు ఉత్తమ అండర్‌-16 క్రికెటర్‌గా ఎంపికయ్యాడు
?భారతీయ జర్నలిస్టులు దివంగత గౌరి లంకేశ్‌, సుదీప్‌దత్త భౌమిక్‌లకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక న్యూస్‌ ప్రదర్శనశాల(న్యూజియం)లో చోటు దక్కింది
?ఎస్సీ, ఎస్టీ విభాగానికి చెందిన ఉద్యోగులకు పదోన్నతుల్లో చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది
?కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ‘కుసుమ్‌’ పథకం 2018 జులై నుంచి అములులోకి రానుందని కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వెల్లడించారు

One thought to “Telugu Current Affairs One Liners 06 June 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.