Telugu Current Affairs One Liners 12 July 2018

66 total views, 1 views today

Telugu Current Affairs One Liners 12 July 2018

Telugu Current Affairs One Liners 12 July 2018




?ప్రపంచవ్యాప్తంగా 2018 జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు.2018 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్‌ -Family planning is a human right

?భారత హాకీ జట్టును టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లోకి చేర్చుతున్నట్లు మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎమ్‌ఓసీ) పేర్కొంది

?ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. 2017 జీడీపీ ఆధారంగా ఆయా దేశాల జాబితాను ప్రపంచబ్యాంక్‌ రూపొందించింది

?2018 జులై 11న తెలంగాణలో ఇంజనీర్ల దినోత్సవం నిర్వహించారు. ప్రసిద్ధ ఇంజినీర్‌, దివంగత నవాబ్‌అలీ నవాజ్‌జంగ్‌ బహదూర్‌ జయంతిని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు

?ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయాల ప్రాంతాల జాబితాలో డిల్లీకి చెందిన కన్నాట్‌ ప్లేస్‌కు 9వ స్థానం లభించింది

?ఇంటర్నెట్‌ టెలిఫోనీ సేవలకు ప్రభుత్వరంగ BSNL మొబైల్‌ యాప్‌ ‘వింగ్స్‌’ను ఆవిష్కరించింది

?హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB)లో ‘డిజిటల్‌ ఐడెంటిటీ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌(DIRI)’ ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ గుర్తింపు’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు 2018 జులై 11న ప్రారంభమైంది

For Daily Quiz

Daily Current Affairs PDF

One thought to “Telugu Current Affairs One Liners 12 July 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.