Telugu Current Affairs One Liners 15 August 2018

Telugu Current Affairs One Liners 15 August 2018

Telugu Current Affairs One Liners 15 August 2018




?ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో నిలిచింది

?ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కాలంటే హరితహారంతో పాటు బడుల్లో పెంచే పెరటి తోటూ కొమానంగా తెలంగాణ విద్యాశాఖ పరిగణించనుంది

?స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 14న పతకాలు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరికి ఉత్తమ, 10 మందికి సేవా పతకాలు లభించాయి

?చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టాండన్‌(90) 2018 ఆగస్టు 14న రాయ్‌పూర్‌లో మృతి చెందారు. రాష్ట్రంలో 7 రోజు సంతాప దినాలుగా ప్రకటించారు

?1వ, 2వ తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌ ఇవ్వొద్దని CBSE ఆదేశాలు జారీ చేసింది.

?‘కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రచన సరైనదేనా?’ పుస్తకాన్ని 2018 ఆగస్టు 14న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానియంలో ఆవిష్కరించారు.

?దక్షిణ కశ్మీర్‌లో రాళ్లు రువ్విన మూకపై కాల్పులు జరపడంతో వివాదంలో చిక్కుకున్న మేజర్‌ ఆదిత్యకుమార్‌కు 2018 సం॥నికి శౌర్యచక్ర పురస్కారం లభించింది.

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF