Telugu Current Affairs One Liners 16 May 2018

10 total views, 2 views today

Telugu Current Affairs One Liners 16 May 2018

Telugu Current Affairs One Liners 16 May 2018





> ప్రపంచవ్యాప్తంగా 2018 మే 15న ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఫ్యామిలీస్‌ను నిర్వహించారు. 2018 ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఫ్యామిలీస్‌ థీమ్‌ – Families and inclusive societies
> 4వ సౌత్‌ ఏషియా వైల్డ్‌లైఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం 2018 మే 8 నుంచి 10 వరకు కోల్‌కతాలో నిర్వహించారు
> ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధికి చేసిన కృషిని గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఆంధ్రా షుగర్సు జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు బ్రెజిల్‌ దేశంలోని రెండు రాష్ట్రాలు గౌరవ పురస్కారాతో సత్కరించాయి.
> ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఇ.సి.జి.సుదర్శన్‌(86) 2018 మే 15న అమెరికాలో మృతి చెందారు.
> ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని లోక్‌పాల్‌ ఎంపిక కమిటీలో న్యాయ నిపుణిడిగా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం 2018 మే 15న సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
> తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో గల పేరువంచ గ్రామపంచాయతీ భవనానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
> రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు, అధికారాల బదలాయింపు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించే రాష్ట్ర 4వ ఆర్థిక కమిషన్‌ కోసం 2018 మే 15న మార్గదర్శకాలు విడుదలయ్యాయి

?Read Detailed Articles Here 

One thought to “Telugu Current Affairs One Liners 16 May 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.