Telugu Current Affairs One Liners 18 August 2018

Telugu Current Affairs One Liners 18 August 2018

Telugu Current Affairs One Liners 18 August 2018





?రక్షణ పరంగా దేశం ఎలక్ట్రానిక్‌ ముప్పును ఎంత సమర్థంగా ఎదుర్కోగలమో సాంకేతికంగా సమీక్షించుకోడానికి రూ.25కోట్ల భారీ వ్యయంతో ‘ఎలక్ట్రో మాగ్నటిక్‌ పల్స్‌- ఈఎంపీ’ అనే వ్యవస్థను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ పరిధిలోని పరిశోధనా సంస్థ సమీర్‌ స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకుందిరు

?సూర్యుడిపై పరిశోధనలకు గాను తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు 2019-20 మధ్య ‘ఆదిత్య-ఎల్‌ 1’ పేరుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రాజెక్టును చేపట్టనుంది

?2018 ఆసియా కప్‌ను ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డ్‌(ఈసీబీ) అబుదాబి, దుబాయిల్లో నిర్వహించనుంది

?పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఫిక్సింగ్‌ పాల్పడినందుకు మాజీ టెస్టు ఓపెనర్‌ నాసిర్‌ జంషెడ్‌పై 2018 ఆగస్టు 17న ఆ దేశ క్రికెట్‌ బోర్డు 10 సం॥ల నిషేధం విధించింది

?తలసేమియా బాధితుల శరీరంలో ఇనుము శాతం తగ్గించేందుకు ప్రత్యేక పరికరం ‘ఐరన్‌ చిలేషన్‌ పంప్‌’ అనే పరికరాన్ని ముంబయి నుంచి తెప్పించింది

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF