TET Study Material

1,280 total views, 1 views today

TS TET నోటిఫికేషన్ 2019 ఎప్పుడురానుంది?

తెలంగాణ ప్రభుత్వం 2019 జూన్ లో TSTET నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం వున్నందున తెలంగాణాలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం.


TS TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ )

 • టెట్ ను 6 నెలలకు ఒక ఒక సారి నిర్వహిస్తారు
 • DEd అభ్యర్దులు టెట్ పేపర్ 1 కి
 • BEd అభ్యర్థులు టెట్ పేపర్ 2 కి అర్హులు

అర్హతల వివరాలు

 • 150 మర్క్స్ కి SC వారికి 60 మార్కులు
 • BC వారికి 75 మార్కులు
 • ST వారికి 60 మార్కులు
 • OC వారికి 90 మార్కులు వస్తే వారు DSC కి అర్హులు

టెట్ మార్కులలో 20% వెయిటేజీ DSC లో ఆడ్ చేస్తారు

టెట్ లో 150 మార్కుల లో (ఏడున్నర మార్కులు =1 ) 71/2 మర్క్స్ సాధిస్తే DSC లో 1 మార్క్ ఆడ్ అవుద్ది

టెట్ లో స్కోర్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ స్కోర్ DSC లో ఆడ్ అవుద్ది

పేపర్ 1 సబ్జక్ట్స్

 • చైల్డ్ డెవలప్మెంట్ & పెడగోజి -30
 • తెలుగు – 30
 • ఇంగ్లీష్ -30
 • మాథ్స్ -30
 • ఎన్విరాన్మెంటల్ స్టడీస్ -30

పేపర్ 2 సబ్జక్ట్స్

 • చైల్డ్ డెవలప్ మెంట్& పెడగోజి -30
 • తెలుగు -30
 • ఇంగ్లీష్ -30
 • మాథ్స్ &సైన్స్ టీచర్స్- మాథ్స్ & సైన్స్ – 60
 • సోషల్ టీచర్స్ – సోషల్ స్టడీస్- 60

[WPSM_AC id=15905]
[WPSM_AC id=15908]

Methodology

[WPSM_AC id=15910]
[WPSM_AC id=15912]