Tropical diseases -Treatment Therapy :General Science

ఉష్ణ మండల వ్యాధులు-పథమ చికిత్స

Tropical diseases Treatment therapy APPSC TSPSC study material

1.రోగ జనక జీవులు శరీరంలో ప్రవేశించడాన్ని  …….   అంటారు.
2.రోగజనక జీవులు అధిక సంఖ్యలో ఉన ్నప్పటికీ  …….   జీవుల్లో అస్వస్థత కలిగించవు.
3.ఎయిడ్‌‌స వ్యాధి  …….   వల్ల వ్యాప్తి చెందుతుంది.
4.మూత్రంలోని పసుపు రంగు  …….   వర్ణద్రవ్యం వల్ల కలుగుతుంది.
5.గవదబిళ్లల వ్యాధి  …….   వైరస్ ద్వారా కలుగుతుంది.
6.గవద బిళ్లల వ్యాధిలో ముఖ్యంగా  …….   గ్రంథులు వ్యాధికి లోనవుతాయి.
7.పారామిక్సో వైరస్ (ఖూఅ) …….   వ్యాధిని కలిగిస్తుంది.
8.మెదడువాపు వ్యాధికి …….   వాహకాలుగా ఉంటాయి.
9.బోద వ్యాధి క్రిముల డింభకాల పేరు  …….  .
10.గామిటోసైట్లు  …….  దశ నుంచి అభివృద్ధి చెందుతాయి.
11.క్షయ, గవద బిళ్లలు, కోరింత దగ్గు వ్యాధుల్లో సంక్రమణ జరిగే పద్ధతి  …….  .
12.ప్లేగు, మలేరియా …….  ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు.
13.శోషరస నాళాలు, శోషరస గ్రంథుల వాపు వల్ల వచ్చే రోగం  …….  .
14.హెపటైటిస్ వైరస్.. కణాలను నాశనం చేయడం వల్ల వచ్చే వ్యాధి  …….  
15.ప్లేగు, మలేరియా వ్యాధులు, మరోప్రాణి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆ ప్రాణిని  …….  అంటారు.
16.దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త  …….  .
17.మలేరియా పరాన్న జీవి జీవిత చరిత్రలో ప్రాథమిక అతిథేయి …….  
18.మలేరియా పరాన్న జీవి, జీవిత చరిత్రలో మానవునిలో గడిపే దశ పేరు  …….   చక్రం.
19.మలేరియా పరాన్న జీవి జీవిత చక్రంలో మాధ్యమిక అతిథేయి  …….  .
20.పశువులు కలుషితమైన మేత తినడం వల్ల ప్రబలే వ్యాధి …….  
21.ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలకు …….  వాహకం.
22.ఎల్లో జ్వరం కలిగించే వాటికి వాహకాలు  …….  
23.మలేరియా జ్వరానికి వాహకాలు  …….  .
24.హెపటైటిస్ వంటి జ్వరానికి వాహకాలు  …….  .
25.తట్టు లేదా దద్దు వ్యాధిని  …….  అని కూడా అంటారు.
26.ుబెల్లా వ్యాధిని మొదటిసారిగా వర్ణించినవారు …….  .
27.మెదడువాపు వ్యాధి కారక వైరస్‌ను  …….   వ్యాప్తి చెందిస్తుంది.
28. …….   అనే జర్మనీ దేశస్థుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు.
29.ప్రథమ చికిత్సను వ్యాప్తిలోకి తేవడానికి కృషి చేసిన సంస్థ  …….  
30.ఎముకల సామాన్య విరుపును  …….   ఎముకల విరుపు అంటారు.
31.చాలా చోట్ల ఎముకల విరుపును  …….  ఎముకల విరుపు అంటారు.
32.విరిగిన ఎముక రెండు కొనలు ఒకదానిలోనికి మరొకటి దూసుకుపోయినప్పుడు  …….  ఎముక విరుపు అంటారు.
33.సాధారణంగా పిల్లల్లో కనిపించే ఎముక విరుపు …….  .
34.అంగన్‌వాడీ అంటే  …….  .
35. …….   గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది.
36.ప్రతి ఏడాది మనదేశంలో  …….   మంది పిల్లలు అంధత్వంతో బాధపడుతున్నారు.
37.చేప నూనెలో ఎక్కువగా ఉండే విటమిన్లు  …….  
38.ప్రతి ఆరునెలలకు ఒకసారి నోటి ద్వారా పిల్లలకు  …….   మైక్రోగ్రాముల విటమిన్ ‘ఎ’ ఇవ్వాలి.
39.అధిక మోతాదుల్లో విటమిన్ ‘ఎ’ ఇచ్చి పిల్లల్లో రేచీకటి రాకుండా చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ  …….  .
40.అంధత్వానికి మూల కారణం  …….  .

సమాధానాలు:

1) వ్యాధి సంక్రమణం; 2) వాహక; 3) ప్రత్యక్షంగా తాకిడి; 4) బిల్‌రుబిన్; 5) మిక్సోవైరస్ పరోటైడిస్(ఖూఅ); 6) పెరోటిడ్ (లాలాజలం); 7) తట్టు; 8) పందులు; 9) మైక్రో ఫైలేరియా; 10) ఎరిత్రోసైటిక్; 11) లాలాజల తుంపర; 12) వాహకం; 13) బోద; 14) పచ్చ కామెర్లు; 15) వాహకం; 16) సర్ రోనాల్డ్ రాస్; 17. ఆడ ఎనాఫిలిస్; 18) అలైంగిక; 19) మానవుడు; 20) మాడ్ కౌ; 21) ఎలుకలు; 22) కోతులు; 23) ఆడ ఎనాఫిలిస్; 24) మానవులు; 25) రుబెల్లా; 26) అబుబకర్; 27) క్యూలెక్స్ దోమలు; 28) ఇస్‌మార్క్; 29) జాన్ అంబులెన్స్; 30) మూసివేయబడిన; 31) ఓపెన్; 32) తాకిడి ప్రభావం వల్ల ఎముకల విరుపు; 33) లేత ఎముక విరుపు; 34) ప్రాంగణం; 35) 100; 36) 60,000; 37) ’అ’, ’ఈ’; 38) 60,000; 39) జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్); 40) విటమిన్ ’అ’ లోపం.