TS FOREST BEAT OFFICER GS model paper 1

TS FOREST BEAT OFFICER General Studies MODEL Paper 1

Syllabus- Topics in this test

Paper-1:  కరెంట్‌అఫైర్స్‌ :  డిసెంబర్‌-2016 కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ సైన్స్‌ : కొలతలు – ప్రమాణాలు, పదార్థము, జీవశాస్త్రం-పరిచయం, ధ్వని, పరమాణు నిర్మాణము, జంతు ప్రపంచం, పర్యావరణం : సుస్థిరాభివృద్ధి – లక్ష్యాలు, విపత్తులు : విపత్తులు, వైపరీత్యం, జాగ్రఫీ : భారతదేశ మరియు తెలంగాణ ఉనికి-భౌగోళిక అంశాలు, నైసర్గిక స్వరూపాలు, ఎకానమీ : వృద్ధి మరియు అభివృద్ధి: వృద్ధి మరియు అభివృద్ధి సిద్ధాంతాలు, వాటి మధ్య సంబంధం ఆర్థిక వృద్ధి కొలమానాలు: జాతీయ ఆదాయం-నిర్వచనం, భావనలు మరియు జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు, వాస్తవ ఆదాయం, నామ మాత్రపు ఆదాయం పాలిటీ : భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రవేశిక ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు,  భారతదేశ చరిత్ర : ఐరోపా వాసుల ఆగమనం, కడపటి మొగలాయిలు, పీష్వాల యుగం, స్వతంత్ర రాజ్యాల స్థాపన తెలంగాణ చరిత్ర : శాతవాహనులు తెలంగాణ ఉద్యమం: సాలార్‌జంగ్‌ సంస్కరణలు, ముల్కీ, నాన్‌ముల్కీ అంశాలు, నిజాం లీగ్‌, స్వతంత్ర భారతంలో హైద్రాబాద్‌ రాష్ట్రం, 1953 లో తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్లు, ఫజల్‌ అలీ కమీషన్‌ తెలంగాణ సంస్కృతి : తెలంగాణ విధానాలు :

నోట్‌: నైతిక విలువలు, లింగ వివక్ష, బలహీన వర్గాలు మరియు సామాజిక అవగాహనలపై 100 మార్కులకు గాను ప్రత్యేక పరీక్ష నిర్వహించబడుతుంది.

QUESTION PAPER :

స్వచ్చ భారత్నినాదం. ………..

1) పరిశుభ్రత దిశగా ముందడుగు  2) భారత్శుభ్రత వైపు

3) క్లీన్ఇండియా

4) స్వచ్ఛత దిశగా ముందడుగు

జాతీయ ఆహార భద్రత మిషన్క్రింద ఎన్ని జిల్లాలను ఎంపిక చేశారు ?

1) 640 2) 635 3) 639 4) 623

కిసాన్క్రిడిట్కార్డ్స్కీమ్క్రింద గరిష్టంగా రుణాలు ఎంతవరకు మంజూరు చేస్తారు ?

1) 25 వేలు  2) 50 వేలు  3) 75 వేలు 4) లక్ష

ఫ్రాన్స్యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు ?

1) ఎడింత్క్రీసన్ 2) లారెంట్ఫాబియస్

3) బెర్నార్కజన్యుహీ 4) మాన్యూల్వాల్స్

మొదటిమహిళా పోలీస్ ‌వాలంటీర్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం……………

1) ఉత్తరప్రదేశ్ 2) అస్సాం 3) హర్యానా 4) కేరళ 

ఇటీవల ఇండియా దేశంతో EKUVERIN-2016 అనే సంయుక్త మిలటరీ విన్యాసాలు నిర్వహించింది ?

1) మోరాకో 2) జపాన్‌  3) దక్షిణ ఆఫ్రికా 4) మాల్దీవులు 

భారత్యొక్క మొదటి ట్రాన్స్జండర్స్కూల్ నగరంలో ప్రారంభిస్తున్నారు ?

1) చెన్నై 2) కొచ్చి 3) బోపాల్ 4) జైపూర్

క్రింది మహిళ క్రీడాకారిణి సంవత్సరం ICC  మహిళ టిం-2016 గా ఘనత పొందింది ?

1) వెళ్లస్వామి వనిత 2) వేద కృష్ణ మూర్తి 3) స్మ్రితి  మందన్ 4) మైథీలీ రాజ్

ఐక్యరాజ్యసమితి యొక్క కేంద్ర అత్యవసర స్పందన నిధి ((CERF) కోసం 2016-17 సం.లో ఎంత కేటాయించారు ?

1) 300,000 డాలర్లు 2) 500,000 డాలర్లు3) 450,000 డాలర్లు 4) 350,000 డాలర్లు

క్రింది వానిలో దేన్ని జంతు హింస క్రిందికి రాదు అని సుప్రింకోర్టు తీర్పు నిచ్చింది ?

1) జల్లికట్టు 2) కోళ్ల పందాలు 3) గుర్రపు పందాలు 4) ఏదికాదు

Download complete question paper and Answers from here

TS FOREST BEATOFFICER CWGT -01 (PAPER-1) (BITS) 

TS FOREST BEAT OFFICER CWGT -01 (PAPER-1) KEY

 

  • Mark

    thank you for the paper