TS Police Constable Study Material – All Countries Independence days

TS Police Constable Study Material – All Countries Independence days

TS Police Constable Study Material – All Countries Independence days




* జనవరి 1 :- క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం
* జనవరి 4 :- మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం
* జనవరి 8 :- ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం
* జనవరి 15 :- క్రొయేషియా జాతీయ దినోత్సవం
* జనవరి 26 :- ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం

* ఫిబ్రవరి 4 :- శ్రీలంక జాతీయ దినోత్సవం
* ఫిబ్రవరి11 :- ఇరాన్ జాతీయ దినోత్సవం
* ఫిబ్రవరి25 :- కువైట్ జాతీయ దినోత్సవం
* ఫిబ్రవరి28 :- ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం

* మార్చి 12 :- మారిషస్ గణతంత్ర దినోత్సవం
* మార్చి 26 :- బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం

* ఏప్రిల్ 18 :- జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం
* ఏప్రిల్ 27 :- దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం

* మే 23 :- ఆఫ్రికా దినోత్సవం
* మే 24 :- కామన్‌వెల్త్ దినోత్సవం
* మే 26 :- గయానా స్వాతంత్య్ర దినోత్సవం
* మే 31 :- దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం

* జూన్ 16 :- ఆఫ్రికా బాలల దినోత్సవం
* జూన్ 17 :- గోవా విప్లవ దినోత్సవం

* జులై 4 :- అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
* జులై 5 :- అల్జీరియా జాతీయ దినోత్సవం
* జులై 9 :- అర్జెంటీనా జాతీయ దినోత్సవం
* జులై 14 :- ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం

* ఆగస్టు 6 :- హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం
* ఆగస్టు 9 :- నాగసాకి డే
* ఆగస్టు 14 :- పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం
* ఆగస్టు 15 :- బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం
* ఆగస్టు 17 :- ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం

* సెప్టెంబర్ 3 :- ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం
* సెప్టెంబర్ 26 :- న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం

* అక్టోబర్ 1 :- నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
* అక్టోబర్ 9 :- ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం
* అక్టోబర్ 24 :- జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం
* అక్టోబర్ 31 :- మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం

* డిసెంబర్ 2 :- యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం
* డిసెంబర్ 6 :- ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం
* డిసెంబర్ 12 :- కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం
* డిసెంబర్ 16 :- బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం

TS VRO Links

  • TSPSC VRO Recruitment 2018
  • TSPSC VRO Previous Papers
  • TS VRO Online Exams
  • TSPLRB Links

  • Telangana Police Recruitment Notification 2018