TS Police Study Material – Social Studies Bits

TS Police Study Material – Social Studies Bits

TS Police Study Material – Social Studies Bits




1. భూమి మీద ఎంత భాగాన్ని సముద్రజలాలు ఆక్రమించాయి? 
జ:  3/4
2. నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువగా కరగడం వల్ల ఏ వ్యాధులు వస్తాయి? 
జ: ఎముకలకు సంబంధించిన 
3. సముద్రజలాల్లో ఎంత శాతం లవణాలు ఉంటాయి? 
జ: 3.5%
4. నత్రజని స్థాపక బ్యాక్టీరియా పేరు తెలపండి. 
జ: అజోస్పైరిల్లం 
5. ‘బయోటెక్నాలజీ’ పదాన్ని మొదట ఎవరు వాడారు? 
జ: కార్ల్ ఎరికె 
6. సముద్రతీర ప్రాంతాల్లో ఏ రకం అడవులు పెరుగుతాయి? 
జ: మడ అడవులు 
7. ప్రవాళాలు ఎక్కడ లభిస్తాయి? 
జ: సముద్రాలు 
8. ఏ పక్షి పూర్తిగా అంతరించిపోయింది? 
జ: డోడో

TS Police Study Material – Social Studies Bits

9. వర్షాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? 
జ: రెయిన్‌గేజ్ 
10. CO2ను పీల్చుకుని కార్బన్ సింక్స్‌గా ఉపయోగపడేవేవి? 
జ: గడ్డినేలలు 
11. పట్టణాలకు ఊపిరితిత్తుల లాంటివి – 
జ: పార్కులు 
12. ఆహార పదార్థాల ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న దేశమేది? 
జ: క్యూబా 
13. ”వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్” చట్టాన్ని ఎప్పుడు చేశారు? 
జ: 1972 
14. వ్యవసాయధారిత అడవులను ఏమంటారు? 
జ: ఆగ్రోఫారెస్ట్రీ 
15. మన కర్ణభేరికి హాని కలిగించే శబ్ద తీవ్రత? 
జ: 85 – 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ 
16. సముద్రాల్లో నూనెలు కలవడం వల్ల జరిగే నష్టమేమిటి? 
జ: సముద్ర జలాల్లోకి గాలి, వెలుతురు చొరబడదు. దాంతో జలచరాలు చనిపోతాయి

17. సెల్‌ఫోన్లు, ఎక్స్ కిరణాలు విడుదల చేసేవి ఏవి? 
జ: రేడియేషన్ 
18. రేడియోధార్మిక కిరణాల వల్ల మార్పు చెందేవి? 
జ: జన్యువులు 
19. చెక్క, ప్లాస్టిక్, టైర్లని కాల్చడం వల్ల విడుదలయ్యేవి? 
జ: డయాక్సిన్లు, ప్యూరాన్లు 
20. ప్రాచీన కట్టడాలు, అందమైన భవనాలు తమ శోభను కోల్పోవడానికి కారణమేమిటి? 
జ: ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వెలువడే పొగల (సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్స్) వల్ల 
21. మనదేశంలో అటవీ భూముల విస్తీర్ణం ఎంత? 
జ: 19% 
22. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? 
జ: జీన్ బాపిస్ట్ ఫోరియర్ 
23. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కు కారణమయ్యే వాయువు ఏది? 
జ: CO2 
24. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? 
జ: స్ట్రాటో ఆవరణం

TS Police Study Material – Social Studies Bits

25. ఓజోన్ పొర ఏ రంగులో ఉంటుంది? 
జ: లేత నీలిరంగు 
26. ఓజోన్ పొరను నాశనం చేసేవేవి? 
జ: క్లోరోఫ్లోరో హైడ్రోకార్బన్‌లు 
27. ఆమ్ల వర్షంలో ఉండే రసాయనం- 
జ: H2SO4 
28. సునామీలు వేటిలో వస్తాయి? 
జ: సముద్రాల్లో 
29. ఆమ్లవర్షం గురించి మొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త – 
జ: రాబర్ట్ ఎంజస్ 
30. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణం? 
జ: గ్రీన్ హౌస్ వాయువులు 
31. ఆమ్లవర్షం pH విలువ – 
జ: 1.5 – 5.0 
32. 10,000 గంటలపాటు వెలిగే బల్బు ఏది? 
జ: కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బు

TS Police Study Material – Social Studies Bits

33. జాతీయ వన సంరక్షణా విధానాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 
జ: 1985 
34. కొత్త పర్యావరణ విధానం తయారు చేసుకున్న సంవత్సరం – 
జ: 2004 
35. పర్యావరణ అనుకూల ఇంధనం – 
జ: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ 
36. ఒకసారి వినియోగించిన తర్వాత మళ్లీ వినియోగించుకోదగ్గ వనరు 
జ: సూర్యశక్తి 
37. మన దేశంలో ఎక్కువ వాహనాలను సీఎన్‌జీతో నడుపుతున్న నగరం ఏది? 
జ: ఢిల్లీ 
38. మన అవసరాలకు తగ్గట్టు వనరులను పొదుపుగా వాడుకోవడాన్ని ఏమంటారు? 
జ: వనరుల సక్రమ నిర్వహణ 
39. ”ప్రకృతి మన అవసరాలకు కావాల్సిన వనరులను ఇస్తుంది. కానీ మన దురాశలకు కాదు” అన్నది ఎవరు?
జ: మహాత్మాగాంధీ