TS VRO Material – Shila Shasanalu (శిలా శాసనాలు)

119 total views, 1 views today

Home>>VRO

TS VRO Material – Shila Shasanalu (శిలా శాసనాలు)




TS VRO Material – Shila Shasanalu (శిలా శాసనాలు)

చరిత్రను కళ్లకు కట్టినట్టు తెలియజేసేవి శిలా శాసనాలు. అలాంటి కొన్ని ముఖ్యమైన శిలా శాసనాల గురించి ఈ వారం తెలుసుకుందాం.

హాథీగుంఫా శిలా శాసనం : కలింగ ఖారవేలుని విజయాల గురించి చెబుతున్న ఏకైక శిలా శాసనం ఇది.

నాసిక్‌ శాసనం : గౌతమీ పుత్ర శాతకర్ణి విజయాలను తెలియజేసే శాసనం ఇది. ఈ శాసనాన్ని శాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీ వేయించింది.

ఐహోల్‌ శాసనం : బాదామి చాళుక్య పాలకుడైన రెండో పులకేశి సైనిక విజయాలను వివరిస్తుంది.

సారనాథ్‌ స్తంభ శాసనం : ఆశోకుడు వేయించాడు. దీనిపై ఉన్న నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా తీసుకుంది.

చేజర్ల శిలాశాసనం : ఇది ఆనంద గోత్రజుల చరిత్రను తెలియజేస్తుంది.

నాగార్జున కొండ, జగ్గయ్యపేట శాసనాలు : ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు

మైదవోలు శాసనం : పల్లవరాజు శివస్కందవర్మ వేయించాడు.

నానాఘాట్‌ శాసనం : మొదటి శాతకర్ణి సైనిక విజయాలను తెలియజేస్తుంది. దీన్ని అతని భార్య నాగనిక వేయించింది.

TS VRO Links

  • TSPSC VRO Recruitment 2018
  • TSPSC VRO Previous Papers
  • TS VRO Online Exams
  • TSPLRB Links

  • Telangana Police Recruitment Notification 2018
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.