TS VRO VRA Material – First Indians, Vyoma Material

TS VRO VRA Material – First Indians

TS VRO VRA Material – First Indians

🙏 భారత తొలకరులు

🔹తొలి రాష్ట్రపతి : రాజేంద్ర ప్రసాద్
🔹తొలి ప్రధాని : జవహర్ లాల్ నెహ్రూ
🔹నోబెల్ పొందినది : రవీంద్రనాథ్ ఠాగూర్
🔹కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు : WC బెనర్జీ
🔹తొలి ముస్లిం రాష్ట్రపతి : జాకీర్ హుస్సేన్
🔹బ్రిటీష్ గవర్నర్ జనరల్ : లార్డ్ విలియం బెంటింక్
🔹బెంగాల్ బ్రిటీష్ గవర్నర్ జనరల్ : వారన్ హెస్టింగ్
🔹భారత బ్రిటీష్ వైశ్రాయ్ : లార్డ్ కన్నింగ్
🔹స్వతంత్ర భారత గవర్నర్ జనరల్ : రాజగోపాలాచారి
🔹దేశంలో ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశపెట్టినది : జేమ్స్ హిక్కీ
🔹ICS లో చేరినది : సత్యేంద్ర నాథ్ ఠాగూర్
🔹అంతరిక్షంలోకి వెళ్ళినది : రాకేష్ శర్మ
🔹పూర్తికాలం పదవిలో లేకుండా రాజీనామా చేసిన ప్రధాని : మొరార్జీ దేశాయ్
🔹తొలి కమాండర్ ఇన్ చీఫ్ : జనరల్ కరియప్ప
🔹తొలి ఆర్మీ చీఫ్ : జనరల్ మహరాజ్ రాజేంద్ర సింగ్జీ
🔹పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి : జాకీర్ హుస్సేన్
🔹పార్లమెంటుకు రాని ప్రధాని : చరణ్ సింగ్
🔹తొలి ఫీల్డ్ మార్షల్ : SHF మనేక్షా
🔹భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందినది : CV రామన్
🔹తొలి భారతరత్న పొందినది : రాధాకృష్ణన్
🔹ఇంగ్లీష్ ఛానల్ దాటిన తొలి భారతీయుడు : మిహిర్ సేన్
🔹జ్ఞానపీర్ పురస్కారం : శ్రీ శంకర్ కురుప్
🔹లోక్ సభ స్పీకర్ : గణేష్ వాసుదేవ మావలాంకర్
🔹తొలి ఉపరాష్ట్రపతి : సర్వేపల్లి రాధాకృష్ణన్
🔹కేంద్ర విద్యామంత్రి : మౌలానా అబుల్ కలాం ఆజాద్
🔹తొలి హోంమంత్రి : సర్దార్ వల్లాభాయ్ పటేల్
🔹 ” నేవీ చీఫ్ : వైస్ అడ్మిరల్ RD కటారి
🔹తొలి ఆర్మీ చీఫ్ : S ముఖర్జీ
🔹అంతర్జాతీయ కోర్టులో తొలి భారత జడ్జి : నరేంద్ర సింగ్
🔹ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టు ఎక్కినది : శౌర్ప అంగ డోర్జి
🔹పరమవీర చక్ర తొలిసారి పొందినది : మేజర్ సోమనాథ్ శర్మ
🔹ఎన్నికల సంఘం కమిషనర్ : సుకుమార్ సేన్
🔹మెగసెసే పురస్కారం పొందినది : ఆచార్య వినోబా భావే
🔹వైద్యంలో నోబెల్ పొందినది : హరగోవింద్ ఖురానా
🔹మంత్రి పదవికి రాజీనామా చేసినది : శ్యాం ప్రసాద్ ముఖర్జీ
🔹అర్థశాస్త్రంలో నోబెల్ పొందినది : అమర్త్య సేన్
🔹తొలి పైలట్ : JRD టాటా

TS VRO Links

  • TSPSC VRO Recruitment 2018
  • TSPSC VRO Previous Papers
  • TS VRO Online Exams
  • TSLPRB Links

  • Telangana Police Recruitment Notification 2018