TSPSC AGRICULTURE OFFICER MODEL PAPER 1

TSPSC AGRICULTURE OFFICER MODEL PAPER 1

vyoma.net has been continuously working hard to bring you model, Chapterwise Tests and Grand Tests(Mock) for TSPSC Agriculture Officer, As a part of this, we are continuing to provide content in Telugu. We are trying to bring you the Package (Chapterwise Tests + Grand Tests).

TSPSC AGRICULTURE OFFICER MODEL PAPER

TSPSC Agriculture Officer General Studies Paper 1:

  1. వంటగ్యాస్‌ (ఎల్పీజీ) పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఎప్పటి లోగా ఎత్తివేయనున్నారు?

1) నవంబర్‌ 2017  2) డిసెంబర్‌ 2017

3) మార్చి 2018     4) జూన్‌ 2018

 

  1. రాజ్యసభలో ఈ క్రింది వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడంతో భారతీయ జనతాపార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్బవించినది?

1) సంపతీయ ఉయికే           2) గాన్‌గూలి రూప

3) శ్రీరామ్‌ నారాయణ్‌           4) మహరాశ్రీ మహేంద్రసింగ్‌

 

  1. అయోధ్య వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.  ఈ యొక్క ధర్మసనానికి అధ్యక్షత ఎవరు వహించనున్నారు?

1) జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌        2) జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

3) జస్టిస్‌ జాస్టీ చలమేశ్వర్‌   4) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా

 

  1. మహిళా సాధికారత సాధించడానికి గూగుల్‌ సంస్థ, టాటా సంస్థతో కలిసి గూగుల్‌ సాధీ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం పది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలు అవుతుంది, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది?

1) ఒడిషా                               2) బీహార్‌

3) రాజస్తాన్‌                           4) మధ్యప్రదేశ్‌

 

  1. వ్యక్తిగత సమాచార పరిరక్షణకు అవసరమైన చర్యలను సిఫార్సు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటికి ఈ క్రింది వారిలో ఎవరు నేతృత్వంలో వహించనున్నారు?

1) జస్టిస్‌ బి.ఎన్‌. శ్రీకృష్ణ        2) జస్టిస్‌ జే.ఎస్‌. ఖేహర్‌

3) జస్టిస్‌ రాజేంద్రమల్‌ లోధా                4) జస్టిస్‌ వై.కె. సబర్వాల్‌

 

  1. ఇటీవల రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 200 రూపాయల నోటు మందు వైపు మహాత్మాగాంధీ చిహ్నంను ముద్రించగా వెనుకవైపు దీనిని ముద్రించింది?

1) పూరి జగన్నాధ ఆలయ చిత్రంను ముద్రించింది.          2) హంపి రధ చిత్రంను ముద్రించింది.

3) సాంచీ స్థూపం చిత్రంను ముద్రించింది                4) కుతుబ్‌ మినర్‌ చిత్రంను ముద్రించింది

 

  1. అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం 2016 లో జరిగిన ఉగ్రవాద దాడుల సంఖ్యలో భారతదేశం స్థానం?

1) మొదటి స్థానం  2) రెండవ స్థానం

3) మూడవ స్థానం                4) నాల్గొవ స్థానం

 

  1. దేశంలో తొలిసారిగా హెలీ ట్యాక్సీ సేవలను ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభమైనాయి?

1) బెంగళూరు                        2) ముంబాయి

3) చెన్నై                  4) హైదరాబాద్‌

 

  1. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామీణ పారిశుద్ద్య సర్వేలో తొలి రెండు స్థానాలు సాధించిన రాష్ట్రాలను పేర్కొనుము. ఈ యొక్క రాష్ట్రాలలో దాదాపు అన్ని గ్రామీణ గృహాలకు మరుగుదొడ్డి సౌకర్యం కలదు?

1) తమిళనాడు, కర్నాటక    2) కేరళ, హర్యానా

3) కేరళ, పంజాబ్‌   4) హర్యానా, తెలంగాణ

 

  1. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో చేనేత ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ క్రింది ఈ-కామర్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?

1) ఆలాబాబా                         2) స్నాప్‌డీల్‌

3) ప్లిప్‌కార్ట్‌                             4) ఆమెజాన్‌

Click here to Download Complete PDF TSPSC_AGRICULTURE_OFFICER_01[1] Model Paper

TSPSC Agriculture Officer Model Paper Key:

1) 3 2) 1 3) 4 4) 3 5) 1 6) 3 7) 3 8) 1 9) 2 10) 4 11) 4 12) 2
13) 1 14) 1 15) 4 16) 3 17) 2 18) 4 19) 2 20) 3 21) 3 22) 1 23) 3 24) 3
25) 4 26) 4 27) 2 28) 3 29) 4 30) 1 31) 2 32) 1 33) 4 34) 2 35) 1 36) 3
37) 4 38) 3 39) 3 40) 3 41) 3 42) 2 43) 1 44) 2 45) 2 46) 4 47) 1 48) 2
49) 4 50) 1 51) 3 52) 2 53) 4 54) 3 55) 1 56) 4 57) 2 58) 1 59) 3 60) 1
61) 4 62) 4 63) 1 64) 3 65) 4 66) 4 67) 2 68) 2 69) 4 70) 2 71) 2 72) 1
73) 1 74) 4 75) 4 76 1 77) 4 78) 1 79) 3 80) 4 81) 2 82) 1 83) 1 84) 3
85) 3 86) 3 87) 3 88) 2 89) 3 90) 1 91) 2 92) 1 93) 4 94) 3 95) 1 96) 4
97) 2 98) 1 99) 2 100) 1 101) 4 102) 2 103) 3 104) 3 105) 1 106) 2 107) 4 108) 2
109) 1 110) 4 111) 3 112) 3 113) 2 114) 1 115) 1 116) 1 117) 1 118) 4 119) 2 120) 3
121) 2 122) 1 123) 4 124) 3 125) 4 126) 2 127) 3 128) 3 129) 2 130) 3 131) 2 132) 1
133) 4 134) 3 135) 1 136) 4 137) 3 138) 2 139) 2 140) 1 141) 4 142) 3 143) 4 144) 1
145) 3 146) 4 147) 2 148) 1 149) 4 150) 2