TSPSC GROUP2 expected interview questions

1) డిజిటల్ తెలంగాణ అంటే ఏమిటి ?
2) బంగారు తెలంగాణ అంటే ఏమిటి ?
3) తెలంగాణ ప్రభుత్వం చేప్పట్టిన భూ సంస్కరణలు ఏమిటి ?
4) నీటి పారుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహం ఏమిటి ?
5)నీళ్ళు నిధులు ఉద్యోగాలు దోపిడీ జరిగిందన్న ఆరోపణ నిజమని రుజువు అయ్యిందా ?
6) అపరిషన్ భగీరథ మిషన్ కాకతీయ మధ్య తేడా ఏంటి ?
7) మీ జిలాల్లో మిషన్ కాకతీయ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది ?
8) మిషన్ కాకతీయ తో వస్తున్న విమర్శలతో ఏకీభవిస్తారా ?
9) వ్వవసాయం పురోగతికి గత రెండు సంవత్సరాలుగా జరిగిన ప్రయత్నాలు ఏంటి?
10) వ్వవసాయానికి అనుబంధ రంగాలకు రైతులు మారాలి అని ప్రభుత్వం ఎందుకు పిలుపునిస్తుంది ?
11) తెలంగాణ మత్స పరిశ్రమకి అవకాశాలు ఎలా ఉన్నాయి ?
12) వ్వవసాయ రుణాల రద్దు పథకం పై వస్తున్న విమర్శ సహేతుకమేనా ?
13) తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రత్యేకత ఏంటి ?
14) ఇన్నోవాటే ఇంక్యూబేట ఇంకార్పెట్ నినాదం ఏంటి ?
15) ఫార్మా సిటీ ఉద్దేశ్యం
16) తెలంగాణ లో జరుగుతున్నా పరిశ్రమక ప్రగతి పై మీ స్థూల అవగాహనా ఏంటి ?
17) పర్యాటక రంగం పై తెలంగాణ ప్రభుత్వం
ప్రత్యకం గ దృష్టి పెట్టడం వెనుకున్న కారణాలు ఏంటి ?
18) ఐటీ ఉత్పతుల ఎగుమతులకు లక్ష కోట్ల రూపాయలకి చేరుతాయని ప్రభుత్వ ఉదేశ్యం ఏమిటి ?
19) మీ జిల్లాలో తెలంగాణ ఏర్పడినాక జరిగిన మార్పులు ఏంటి ?
20) తెలంగాణ ను 31 జిల్లాలు చెసారు. దానిపై పాలన ఎలా కొనసాగిస్తె జిల్లా అభివృద్ధి పర్చవచ్చు మి మాటల్లో ?
21) తెలంగాణ ప్రభుత్వం చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ?