TSPSC TRT 2017 Maths Preparation Plan

TSPSC TRT 2017 Maths Preparation Plan

TSPSC TRT 2017 Maths Preparation Plan

TSPSC TRT 2017 Maths Preparation Plan

టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన టీఆర్‌టీ ఖాళీల్లో School Assistant Maths కూడా ఉన్నాయి. ఎంతోకాలంగా వీటి కోసం ఎదురుచూస్తున్న  ఉద్యోగార్థులకు ఇదొక సువర్ణావకాశం. School Assistant Maths  కొలువులు కొట్టాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాం.

    • స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిత్, సెకండరీ గ్రేడ్ టీచర్స్‌కు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్షలో 80 శాతం, టెట్‌లో 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
    • పీఈటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎస్‌ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగానే జరుగుతుంది. టెట్ వెయిటేజ్‌ను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోరు.
    • ఫిబ్రవరిలో పరీక్ష తేదీలు ప్రకటన
    • టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు సంబంధించి మిగితా వివరాలు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

     

    SCHOOL ASSISTANT SYLLABUS:

Sl. Subject Syllabus No. of Questions No. of Marks
1
General Knowledge &
Current Affairs
20 10
2 Perspectives in
Education
20 10
3 Content Telangana State
syllabus from classes
VI to X in School
subject concerned with
difficulty standard as
well as linkages upto
Intermediate level
88 44
4 Teaching Methodology B.Ed- Methodology of
School subject
concerned based on
syllabus of T.S
Universities
32 16

పరీక్షలో విజయం సాధించాలంటే

-తొలిసారిగా టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తుండడంతో గతంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
-టీఎస్‌పీఎస్సీ గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను గమనిస్తే సమకాలిక అంశాలకు అధిక ప్రాముఖ్యం ఇచ్చింది. కాబట్టి అభ్యర్థులు జీకేను సమకాలిక అంశాలను అనుసరించి చదవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.

-సాధ్యమైనన్ని మాక్ టెస్టులను రాసి, ఫలితాలను విశ్లేషించుకోవాలి.
-గతంలో నిర్వహించిన డీఎస్సీ ప్రశ్నసరళిని పరిశీలించాలి.
-అధిక సార్లు రివిజన్‌కు ప్రాధాన్యమివ్వాలి.
-వివిధ మెటీరియళ్లపై ఆధారపడకుండా ప్రామాణిక పుస్తకాలకే పరిమితం కావాలి.
-కంటెంట్‌లోని ప్రశ్నలకు త్వరగా సమాధానాలను గుర్తించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.

-స్కూల్ స్థాయి (6, 7, 8, 9, 10) పుస్తకాల్లోని వివిధ అంశాల సమాచారాన్ని ఇంటర్మీడియట్ స్థాయిలోని సంబంధిత అంశాలతో క్రోడీకరిస్తూ అధ్యయనం చేయడం చాలా అవసరం. రెండింటిని కలుపుతూ ముఖ్యాంశాల నోట్స్‌ను తయారు చేసుకోవడం, పట్టికలను తయారు చేసుకోవడం అలవర్చుకోవాలి.
-కీలకమైన చివరి దశ అయిన పరీక్షహాల్‌లో ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశాసంతో ఉండాలి.
-ప్రతిరోజూ రెండు దినపత్రికలు చదవాలి.
Simplified Syllabus and Plan:

TRT- School assistant mathematics Syllabus & Schedule