TSPSC VRO Material – General Studies Bits




TSPSC VRO Material – General Studies Bits

TSPSC VRO Material – General Studies Bits

1. కండరాలు అలసిపోయినప్పుడు విడుదలయ్యే ఆమ్లం ఏది ?

జ: లాక్టిక్ ఆమ్లం

2. మానవునిలో అతి గట్టిదైన కండరము ఏది ?

జ: క్రింది దవడ కండరము

3. గుండె గోడలలో ఏవి ఉండవు ?

జ: నాడీ కణాలు

4. చెమట లోని విసర్జకాలేవి ?

జ: నీరు, యూరియా, co2, Nacl.

5. స్త్రీలలో మెదడు బరువు ఎంత ?

జ: 1263 గ్రాములు

6. ముత్యపు చిప్పల లార్వాను ఏమంటారు ?

జ: స్పాట్

7. సోడియం లోహాన్ని దీనిలో నిల్వచేస్తారు ?

జ: కిరోసిన్

8. క్రిమిరహిత జీవనం గురించిన అధ్యాయనాన్ని ఏమంటారు ?

జ: నోటో బయాటిక్స్

9. అయోడిన్ పరీక్షను కనుగొన్నది ఎవరు ?

జ: రాస్పైల్

10. మొక్కలలో అధిక మొత్తంలో వాయు వినిమయం
ఎప్పుడు జరుగుతుంది ?

జ: కిరణ జన్య సంయోగ క్రియ

11. అల్ఫ సాంద్రతలో పాలిథిన్ నుండి వేటిని తయారు చేస్తారు ?

జ: వర్షపు కోట్లు, పాలపాకెట్స్, ప్లాస్టిక్ సంచులు

12. దక్షిణ భారతదేశంలో ఇడ్లిలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది ?

జ: B12

13. రక్తంలో నీటి శాతం ఎంత ఉంటుంది ?

జ: 85 – 90

14. మైక్రో గ్రాఫియా అనే పుస్తకాన్ని ప్రచురించిన వారుఎవరు ?

జ: రాబర్ట్ హుక్ (1665)

15. జీవ శాస్త్రం అనే పదాన్ని లామార్క్ తో పాటు ఏ శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించాడు ?

జ: ట్రీ విడానస్

TS VRO Links

  • TSPSC VRO Recruitment 2018
  • TSPSC VRO Previous Papers
  • TS VRO Online Exams