TSPSC VRO Study Material In Telugu – Telangana History

TSPSC VRO Study Material In Telugu – Telangana History

TSPSC VRO Study Material In Telugu – Telangana History

*1507 గోల్కొండ స్వతంత్ర రాజ్య అవతరణ
*1562 హుస్సేన్ సాగర్
*1578 పురానాపుల్
*1578 గోల్కొండ కోట నుంచి ముసీకి దక్షిణంగా నగర విస్తరణ
*1580 నూతన నగరానికి ఆవిష్కరణ
*1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
*1793 సరూర్ నగర్ లో జనావాసాలు
*1803 సుల్తాన్ శాహీలో టంకశాల
*1805 మీరాలం మండీ
*1806 మీరాలం చెరువు
*1808 బ్రిటిష్ రెసిడెన్సీ
*1828 చందూలాల్ బారాదరీ
*1831 చాదర్ ఘాట్ వంతెన
*1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన (నయాపుల్)
*1862 పోస్టాఫీసులు
*1873 బాగే ఆం –పబ్లిక్ గార్డెన్
*1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్
*1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
*1884 ఫలక్నుమా ప్యాలెస్
*1882 చంచల్గూడ జైలు
*1883 నాంపల్లి రైల్వే స్టేషన్
*1884 ముస్లిం జంగ్ వంతెన
*1885 టెలిఫోన్ ఏర్పాటు
*1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు
*1893 హనుమాన్ వ్యాయమాశాల

TSPSC VRO Study Material In Telugu – Telangana History

*1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ బోర్డు
*1920 హైకోర్టు నిర్మాణం
*1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట)
*1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట
*1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి
*1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల
*1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
*1945 డక్కన్ ఎయిర్ వేస్
*1871 సింగరేణి బొగ్గు గనులు
*1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
*1876 ఫిరంగుల ఫ్యాక్టరి
*1910 ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
*1910 ఐరన్ ఫ్యాక్టరీ
*1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
*1919 వీఎస్టీ
*1921 కెమికల్ లాబొరేటరి
*1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
*1929 డీబీఆర్ మిల్స్
*1931 ఆజంజాహి మిల్స్
*1932 ఆర్టీసీ స్థాపన
*1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
*1939 సిర్పూర్ పేపర్ మిల్స్
*1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
*1942 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరబాద్
*1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
*1943 ప్రాగా టూల్స్
*1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
*1947 హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్స్
*1864 రెవెన్యు శాఖ
*1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
*1866 జిల్లాల ఏర్పాటు
*1866 వైద్య శాఖ
*1866 మొదటి రైల్వే లైను
*1867 ప్రింటింగ్, స్టేషనరీ
*1867 ఎండోమెంట్ శాఖ
*1867 అటవీ శాఖ (జంగ్లత్)
*1869 మున్సిపల్ శాఖ
*1869 పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్
*1870 విద్యా శాఖ
*1870 హైకోర్టు
*1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
*1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
*1881 జనాభా లెక్కల సేకరణ
*1882 ఎక్సైజ్ శాఖ (ఆబ్కారీ)
*1883 పోలీసు శాఖ
*1892 గనుల శాఖ
*1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
*1893 లోకల్ ఫండ్ శాఖ
*1896 నీటిపారుదల శాఖ
*1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
*1912 సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)
*1913 వ్యవసాయ శాఖ
*1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి TS.P.S.C.)
*1914 ఆర్కియాలజీ శాఖ
*1932 ఆకాశవాణి హైదరాబాద్
*1945 కార్మిక శాఖ
*1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు
*1872 చాదర్ ఘాట్ స్కూలు
*1879 ముఫీడుల్ అనం హైస్కూల్
*1879 ఆలియా స్కూల్
*1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
*1884 నిజాం కాలేజి
*1887 నాంపల్లి బాలికల స్కూలు
*1890 వరంగల్లో మొదటి తెలుగు స్కూలు
*1894 ఆసఫియా స్కూలు

TSPSC VRO Study Material In Telugu – Telangana History

*1904 వివేక వర్ధిని స్కూలు
*1910 మహాబుబియా బాలికల స్కూల్
*1918 ఉస్మానియా యునివర్సిటీ
*1920 సిటీ బి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
*1924 మార్వాడి హిందీ విద్యాలయ
*1926 హిందీ విద్యాలయ
*1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ
*1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్
*1890 ఆయుర్వేద, యునాని వైద్యశాల
*1894 మెడికల్ కాలేజీ
*1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
*1905 విక్టోరియా ప్రసూతి దవాఖాన)
*1916 హోమియోపతి కాలేజి
*1927 యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
*1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
*1945 నిలోఫర్ దవాఖాన