త్వరలో 15,971 గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా ఖాళీగా ఉన్న 15 వేల 971ల ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు ఆదేశించారు. కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు నిర్మించనున్నారు అందులో మరో 3,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Check out More Online Classes:-
🎯విపత్తు నిర్వహణ ఆన్ లైన్ వీడియో క్లాసెస్
🎯జనరల్ నాలెడ్జ్ ఆన్ లైన్ వీడియో క్లాసెస్
🎯అర్థమెటిక్ ఆన్ లైన్ వీడియో క్లాసెస్
🎯రీజనింగ్ ఆన్ లైన్ వీడియో క్లాసెస్
🎯సైకాలజి ఆన్ లైన్ వీడియో క్లాసెస్
🎯 తెలుగు ఆన్లైన్ వీడియో క్లాసెస్
🎯బయాలజీ ఆన్ లైన్ వీడియో క్లాసెస్