విటమిన్లు- వనరులు- న్యూనతా వ్యాధులు
Vitamin Sources – Infectious Diseases
1.బియ్యాన్ని పాలిష్ చేసినా, ఎక్కువగా కడిగినా, దానిలో ……. విటమిన్ పోతుంది.
2.గ్లాసైటిస్లో ……. ఎర్రగా తళతళలాడుతుంది.
3.సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న ……. ను విటమిన్ ‘డి’గా మారుస్తుంది.
4.పురుషుల్లో వంధ్యత్వం రాకుండా చేసే విటమిన్ ……. .
5.బొప్పాయి పండులో ……. విటమిన్ అధికంగా ఉంటుంది.
6. ……. విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది.
7.థయమిన్ లోపం వల్ల ……. వ్యాధి కలుగుతుంది.
8.విటమిన్ ‘బి3’ లోపం వల్ల కలిగే వ్యాధి ……. .
9.పాంటోథినిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం ……. .
10.విటమిన్ల పుట్టు పూర్వోత్తరాలు ……. శతాబ్దానికి చెందినవి.
11.సర్ హెచ్.జి. హాప్కిన్స పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం ……. ఉందని కనుక్కొన్నారు.
12.న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్ …….
13.వేడికి అతి త్వరితంగా నశించిపోయే విటమిన్ ……. .
14.రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ……. .
15.విటమిన్లు ……. .
16.విటమిన్ ‘బి1’ని ……. అని కూడా అంటారు.
17.రైబోఫ్లావిన్ అనేది ……. విటమిన్ రసాయన నామం.
18.హానికర రక్తహీనత ……. విటమిన్ న్యూనత వల్ల కలుగుతుంది.
19.సయనాకోబాలమైన్ అనేది ……. విటమిన్ పేరు.
20. ……. విటమిన్ లోపం వల్ల అలసట కలుగుతుంది.
21.విటమిన్ ‘సి’ లోపం వల్ల ……. అనే వ్యాధి కలుగుతుంది.
22.ఎస్కార్బిక్ ఆమ్లం అనేది ……. విటమిన్ పేరు.
23.ఫాంటోథినిక్ ఆమ్లం ……. లో కరిగే విటమిన్.
24.సయనాకోబాలమైన్ ……. లో కరిగే విటమిన్.
25.ఫోలిక్ ఆమ్లం రసాయనిక నామం ……. .
26.విటమిన్లను మొదటిసారిగా ……. అనే శాస్త్రవేత్త కనుక్కొన్నారు.
27.పురుషుల్లో వంధ్యత్వం ……. విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.
28.విటమిన్లు శరీరంలో సంశ్లేషణం కావు. అందువల్ల వాటిని ……. పోషకాలంటారు.
29.విటమిన్ ‘కె’ ……. కరిగే విటమిన్.
30.పైరిడాక్సిన్ అనేది ……. విటమిన్ పేరు.
31.న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో ……. ప్రముఖ పాత్ర వహిస్తుంది.
32.రోడాప్సిన్, ఇడాప్సిన్ అనే వర్ణకాలు ……. లోని ……. పొరలో ఉంటాయి.
33.నియాసిన్ అనేది విటమిన్ ……. .
34.గ్లాైసైటిస్ అనే వ్యాధి ……. విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.
35.పైరిడాక్సిన్ అనేది ……. విటమిన్ రసాయనిక నామం.
36.బయోటిన్ అనేది ……. .
37.విటమిన్ ‘సి’ లోపం వల్ల కలిగే వ్యాధి ……. .
38. ……. పదార్థం తింటే జపాన్ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాధి కలిగిందని తెలిసింది.
39.కొల్లాజన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ ……. .
40.గాయాలు నయమవడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్ ……. .
41.విటమిన్ ‘సి’ ……. ఖనిజ లవణాన్ని శోషణం చేసుకుని, నిల్వ చేయడంలో తోడ్పడుతుంది.
42.జిరాఫ్థాల్మియా వ్యాధి చిచిచిచి కి సంబంధించింది.
43.విటమిన్ ‘ఎ’ రసాయనిక నామం …….
44.విటమిన్ ‘డి’ రసాయనిక నామం ……. .
45.విటమిన్ ‘ఇ’ రసాయనిక నామంచి …….
46.విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ……. .
47.నోటిమూలల్లో పగలడం, కళ్లనుంచి నీరు కారడం ……. విటమిన్ లోపం వల్ల కలుగుతుంది.
48.విటమిన్ ‘బి3’ లోపం వల్ల కలిగే వ్యాధి ……. .
49.చిగుళ్లు వాచి, వాటి నుంచి రక్తస్రావం అవడం అనేది ……. వ్యాధి లక్షణం.
50.మన శరీరంలో కెరాటిన్ ……. గా మారుతుంది.
సమాధానాలు
1) ఆ1(థయామిన్); 2) నాలుక; 3) కొలెస్ట్రాల్; 4) ’ఉ’ (టోకోఫెరాల్); 5) ’అ’; 6) ’ఈ’ (కాల్సిఫెరాల్); 7) గ్లాసైటిస్; 8) పెల్లాగ్రా; 9) కాళ్లు; 10) 18వ; 11) పాలలో; 12) ఫోలిక్ ఆమ్లం; 13) ’ఇ’ (ఎస్కార్బిక్ ఆమ్లం); 14) ’ఓ’; 15) సూక్ష్మపోషకాలు; 16) థయామిన్; 17) ఆ2; 18) ఆ12; 19) ఆ12; 20) బయోటిన్; 21) స్కర్వి; 22) ఇ; 23) నీటి; 24) నీటి; 25) ఫోలిక్ ఆమ్లం; 26) హెచ్.జి. హాప్కిన్స; 27) ఉ(టోకోఫెరాల్); 28) ఆవశ్యక; 29) కొవ్వులో; 30) ఆ6; 31) ఫోలిక్ ఆమ్లం; 32) కంటి, రెటీనా; 33) ఆ3; 34) ఆ2; 35) ఆ6; 36) విటమిన్; 37) స్కర్వి; 38) పాలిష్ చేసిన బియ్యం; 39) ఇ; 40) ఇ; 41) ఐరన్; 42) కంటి; 43) రెటినాల్; 44) కాల్సిఫెరాల్; 45) టోకోఫెరాల్; 46) ఫంక్; 47) ఆ2; 48) పెల్లాగ్రా; 49) స్కర్వి; 50) విటమిన్ ’అ’.
One thought to “Vitamin sources – Infectious Diseases: General Science”