VRO Material Telugu Bits – Vyoma Material

575 total views, 1 views today

VRO Material Telugu Bits – Vyoma Material

VRO Material Telugu Bits – Vyoma Material
1. భారతదేశం నుంచి నిష్ర్కమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు?
1) ఇంగ్లిష్ గ్రామం 
2) ఫ్రెంచ్ విల్లా
3) క్రూయిజ్ ఓడ 
4) అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక రిసార్ట్‌

View Answer

సమాధానం: 1

2. గణిత శాస్త్రంలో నోబెల్‌కు సమానమైన పురస్కారంగా దేన్ని భావిస్తారు?
1) ఫీల్డ్స్ మెడల్ 
2) న్యూటన్ మెడల్ 
3) రామానుజన్ మెడల్ 
4) పైథాగరస్ మెడల్

View Answer

సమాధానం: 1

3.‘ఒబామా కేర్’ అంటే?
1) సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టం
2) అందరికీ విద్య కోసం చట్టం
3) జాతి వివక్ష హింస నుంచి రక్షణ కోసం చట్టం 
4) ఆశ్రయం లేనివారి సంరక్షణకు చట్టం

View Answer

సమాధానం: 1

4. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్?
1) బాన్‌కీ మూన్ 
2) కోఫీ అన్నన్ 
3) ఆంటోనియో గుటెర్రెస్ 
4) ఇరినా బొకోవా

View Answer

సమాధానం: 3

5. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎవరు?
1) క్రిస్టీన్ లాగార్డ్‌ 
2) జోసెఫ్ స్టిగ్లిట్జ్
3) క్రిస్టలీనా జార్జీవా 
4) జిమ్ యోంగ్ కిమ్

View Answer

సమాధానం: 1

6. రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
1) పి.జె.కురియన్ 
2) అరుణ్ జైట్లీ
3) హమీద్ అన్సారీ 
4) షెల్జా కుమారి

View Answer

సమాధానం: 3

7. ‘హాఫ్ లయన్’ అనే పుస్తకాన్ని ఎవరి గురించి రాశారు?
1) సీతారాం కేసరి 
2) రాజీవ్ గాంధీ
3) పి.వి.నరసింహారావు 
4) మన్మోహన్ సింగ్

View Answer

సమాధానం: 3

8. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం?
1) ఇబ్రహీంపూర్ 
2) అకోదర
3) ధాసాయి 
4) ఖండాలవాడి

View Answer

సమాధానం: 2

9. BHIM (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) అనే చరవాణిలోని అనువర్తనం కింది దానిపై ఆధారపడి ఉంది?
1) సెంట్రల్ పేమెంట్ ఇంటర్ఫేస్ 
2) లోకల్ పేమెంట్ ఇంటర్ఫేస్
3) యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ 
4) వరల్డ్ పేమెంట్ ఇంటర్ఫేస్

View Answer

సమాధానం: 3

10. భారత నైపుణ్య సంస్థ శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేశారు?
1) అలహాబాద్ 
2) లక్నో
3) పట్నా 
4) కాన్పూర్

View Answer

సమాధానం: 4

VRO Material Telugu Bits – Vyoma Material

11. ఐదో భారత్ అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది?
1) దుబాయి 
2) మస్కట్
3) ఖతార్ 
4) రియాద్

View Answer

సమాధానం: 2

12. కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం ఉద్ద్దేశం?
1) అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం 
2) ఎల్‌ఈడీ బల్బుల వితరణ ద్వారా సమర్థ వెలుగును అందించడం
3) సౌరశక్తి ఉపకరణాలను ప్రోత్సహించడం 
4) విద్యుత్ శక్తి అమ్మకానికి అనియంత్ర ప్రవేశం కల్పించడం

View Answer

సమాధానం: 2

13. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు ఎవరు?
1) ఎస్.క్రిస్టఫర్ 
2) ఆర్.చిదంబరం
3) వి.కె.సారస్వత్ 
4) జి.సతీష్ రెడ్డి

View Answer

సమాధానం: 4

14. 2012 లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్తుకి కాంస్య పతకాన్ని, రజత పతకంగా పై స్థాయికి మార్చడానికి, కింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడం కారణం?
1) తోగ్రుల్ అస్గరోవ్ 
2) షరీఫ్ శరిపోవ్
3) జేక్ వార్నర్ 
4) బెసిక్ కుదుఖొవ్

View Answer

సమాధానం: 4

15. భారతదేశపు కొత్త వాయు సేనాధిపతి ఎవరు?
1) బిపిన్ రావత్ 
2) బి.ఎస్.ధనోవా
3) సునిల్ లంబా 
4) ఆరూప్ రాహా

View Answer

సమాధానం: 2

16. భారతీయ చరిత్ర కాంగ్రెస్ 77వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) చెన్నై 
2) బెంగళూరు
3) తిరువనంతపురం 
4) కొత్త ఢిల్లీ

View Answer

సమాధానం: 3

17. 2017, జనవరిలో ఇ- పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో, పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్‌కి బంగారు పతకం ఏ ప్రాజెక్టు వల్ల లభించింది?
1) ఆధార్‌తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ 
2) రుణ మాడ్యూల్ 
3) రాష్ర్ట పెన్షన్ పోర్టల్ 
4) కోర్

View Answer

సమాధానం: ….

18. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి HRIDAY పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పట్టణం ఉంది?
1) తిరుపతి 
2) శ్రీశైలం
3) విజయవాడ
4) అమరావతి

View Answer

సమాధానం: 4

19. బి.సి.సి.ఐ. పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్టు?
1) బెట్టింగ్‌ని నిషేధించాలని సూచించింది
2) బెట్టింగ్ గురించి ఏమీ తెలపలేదు
3) బెట్టింగ్‌ని న్యాయబద్ధం చేయాలని సూచించింది 
4) బెట్టింగ్‌కి పాల్పడితే జైలుశిక్ష వేయాలని సూచించింది

View Answer

సమాధానం: 3

20. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2016 సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపర్చుకొన్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చింది?
1) పి.వి. సింధు 
2) కరోలినా మారిన్
3) సన్ యూ 
4) ఆయకా తాకాహాషీ

View Answer

సమాధానం: 1

VRO Material Telugu Bits – Vyoma Material

21. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు?
1) అనిల్ గోయెల్ 
2) అనిల్ బైజాల్ 
3) విజయ్ గోయెల్ 
4) ప్రదీప్ బైజాల్

View Answer

సమాధానం: 2

22. రాజ్యాంగ అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు?
1) నందలాల్ బోస్
2) దీనానాథ్ భార్గవ
3) జతిన్ దాస్ 
4) కాను దేశాయ్

View Answer

సమాధానం: 2

23.తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు?
1) పాపినేని శివశంకర్ 
2) కాత్యాయనీ విద్మహే
3) ఆర్. చంద్రశేఖర రెడ్డి 
4) వోల్గా

View Answer

సమాధానం: 1

24. చిరహరితే అంటే ఏమిటి?
1) మధ్యప్రదేశ్‌లో కనుగొన్న ఒక జింక జాతి 
2) కర్ణాటకలో కనుగొన్న పొడవైన ఆకుల మొక్క
3) కేరళలో కనుగొన్న చెదల జాతి
4) తమిళనాడులో కనుగొన్న సీతాకోక చిలుకల జాతి

View Answer

సమాధానం: 3

25. కబడ్డీ ప్రపంచ కప్-2016ని ఏ దేశం గెలుచుకొంది?
1) భారతదేశం 
2) థాయిలాండ్ 
3) ఇరాన్ 
4) దక్షిణ కొరియా

View Answer

సమాధానం: 1

TS VRO Links

  • TSPSC VRO Recruitment 2018
  • TSPSC VRO Previous Papers
  • TS VRO Online Exams
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.