VRO Material Telugu – TSPSC, APPSC Material

VRO Material Telugu – TSPSC, APPSC Material

VRO Material Telugu – TSPSC, APPSC Material

1) కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్ట్ 15 న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎక్కడ ప్రారంభించనున్నారు?

జ) సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం మాల్కాపూర్ గ్రామంలో

2) ఇటీవల సుప్రీం కోర్టు న్యాయూర్తి గా పదోన్నతి పొందిన జస్టీస్ జోసెఫ్ ఇంతకు ముందు ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు?

జ) ఉత్తరాఖండ్

3) ఇటీవల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న శ్రీలంక దేశ ప్రధాని ఎవరు?

జ) రనిల్ విక్రమ్ సింఘె

4) జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఏమర్సన్ మంగాగ్వా పార్టీ ఎది?

జ) జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ – పెట్రియాట్రిక్ ఫ్రంట్

5) ICICI ని విస్తరించండి?

జ) ఇండస్ట్రియల్ క్రెడిట్ యండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

6) సూర్యుడిపైకి నాసా ప్రయోగించనున్న వ్యోమ నౌక పేరేమిటి?

A: పార్కర్ సోలార్ ప్రోబ్

7) ₹2000/- నోటు యొక్క కొలతలు ఏమిటి?

A: 166mm×66mm

8) ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమితులైన వారెవరు?

A: ఆదర్శ కుమార్ గోయెల్

9) లలితకళా అకాడమీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

A: ఉత్తమ్ పాచర్ణే

10) మిజోరాం కొత్త గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?

A: కుమ్మనం రాజశేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.