Vyoma Chapterwise And Grand Tests Sample Questions With Answers
Vyoma Chapterwise And Grand Tests Sample Questions With Answers,
Q.దేశంలో తొలిసారిగా మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
ఏ).ఉత్తరాఖండ్
బి).మహారాష్ట్ర
సి).కర్ణాటక
డి).కేరళ
Q.నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అరవింద్ పనగరియా
2) రాజీవ్ కుమార్
3) శశికాంత్ శర్మ
4) రంజిత్ పటేల్
Q.భారత ఎన్నికల సంఘం కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులైయ్యారు ?
1) రాజీవ్ మహర్షి
2) నసీం జైదీ
3) అచల్ కుమార్ జ్యోతి
4) సునీల్ అరోరా
Q.ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఎత్తైన గాజు బ్రిడ్జిని ఏ దేశంలో నిర్మించారు?
ఏ).చైనా
బి).జపాన్
సి).మలేషియా
డి).దుబాయ్
Q.ఇటీవలే యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన దేశం ఏది?
ఏ).మయన్మార్
బి).బ్రిటన్
సి).స్పెయిన్
డి).ఇటలీ
Q.బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రము లో కలదు ?
1) కేరళ
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
Q.కాజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రము లో కలదు ?
1) అస్సాం
2) మేఘాలయ
3) సిక్కిం
4) పశ్చిమ బెంగాల్
Q.మేరీ కోమ్ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి?
1) మణిపూర్
2) మేఘాలయ
3) నాగాలాండ్
4) త్రిపుర
Q.కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రము లో కలదు ?
1) కేరళ
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) తెలంగాణ
Q.భారతదేశపు ఆపిల్ రాష్ట్రము అని దేనికి పేరు
1) హిమాచల్ ప్రదేశ్
2) మహారాష్ట్ర
3) కర్ణాటక
4) తెలంగాణ
3) ఈ క్రింది వాటిని జతపరచండి.
(ఏ)భారతదేశ భౌతికవాద మూలపురుషుడు
(బి)మక్కలిగోశాలి మతం
(సి)తొలి తీర్ధంకరుడు
(డ్)లోకమతవాదులు
(1)చార్వకులు
(2)పార్శ్వనాథుడు
(3)ఆజీవక మతం
(4)అజితాకేశాకంభకి
(5) ఋషభనాథుడు
(A) ఏ-1,బి -5,సి-4,డి -3
(B) ఏ-4,బి -3,సి-5,డి -1
(C) ఏ-3,బి -2,సి-5,డి -4
(D) ఏ-2,బి -3,సి-1,డి -5
1.ఈ క్రింది వానిలో సరైన ప్రవచనము/లు
1.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆస్తులు,అప్పులు మరియు ఉద్యోగుల పంపిణీ కొరకు షీలా భిడే నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీ నియమించబడింది.
2.షీలా భిడే కమిటీ 59 సంస్థల విభజనపై సిఫార్సులను చేసింది.
3.షీలా భిడే కమిటీ ఉద్యోగుల విభజనకు సంభందించి సిఫార్సులను ఆరంభంలో చేయలేదు.
4.కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఉద్యోగులను కూడా విభజించాలని కోరింది.
(A) only 1,2 (B) only 2,3 (C) only 1,2,3 (D) 1,2,3,4