Vyoma E- Books
ఒకప్పుడు ఊరికి వెళుతుంటే చేతిలో ఏదోక పుస్తకం ఉండేలా చూసుకుంటారు. మరి ఇప్పుడూ? చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు ఎప్పుడంటే అప్పుడు , ఎక్కడంటే అక్కడ మీ మొబైల్ లో ఈ – బుక్స్ ని చదువుకోవచ్చు. ఏది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సమయం వృధా కాకుండా ఉంటుంది . ఈ-బుక్స్ చదవాలంటే? ప్రత్యేక ఈ-రీడర్లే అవసరం లేదు. స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమయ్యే బుక్స్ ను ఈ – బుక్స్ రూపంలో వ్యోమ మీ ముందుకు తెచ్చింది. ఈ e – Books ని సబ్జెక్టు నిపుణులచే తయారు చేయబడినవి.
పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఈ – బుక్స్ ని క్రింద ఇవ్వబడిన లింకు నుండి పొందవచ్చు
- భారత ఆర్థికాభివృద్ధి (ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్) PDF | Vivana Publications
2. NCERT ఆబ్జెక్టివ్ జనరల్ సైన్స్ PDF (7th to 10th Classes) – Vivana Publications.
3. ఇండియన్ ఎకానమీ సర్వే -2019 -2020 మరియు కేంద్ర బడ్జెట్ 2020-21
4. TSPSC Group 1 Prelims & Mains Guidance Telugu Medium
ప్రిలిమ్స్ & మెయిన్స్ గైడెన్స్ (తెలుగు మీడియం)
5. Basic English Grammar e-book | Vivana Publication