World Population Day, India Population

World Population Day general awareness preparations of All TSPSC and APPSC

World Population Day general awareness preparations of All TSPSC and APPSC

World Population Day

Image result for World Population Day

Science & Technology Study Material For all Exams

Science & Technology general awareness preparations of All TSPSC and APPSC, SSC, UPSC, RRB, Railway, PSC, Postal assistant recruitment exam etc..

  • 1989 నుంచి జులై 11 ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
  • భౌగోళికంగా భారత్ ప్రపంచంలో 7 పెద్ద దేశం. ప్రపంచ జనాభాలో దేశ జనాభా 17.5 శాతం కలిగి ఉంది.
  • ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా.. రెండవది భారత్
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మన జనాభా 121 కోట్లు. ప్రతి నిమిషానికి 29 మంది జన్మిస్తున్నారు.
  • ప్రపంచంలో జన్మించే ప్రతీ ఆరుగురిలో ఒకడు భారతీయుడు. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.5% 2028 నాటికీ మన జనాభా చైనాని అధిగమిస్తుందని అంతర్జాతీయ సంస్థల అంచనా 2050 నాటికీ 160 కోట్లకు చేరుకొని అక్కడ స్థిరపడుతోంది.
  • ప్రపంచంలో 28 మెగా సిటీలు ఉండగా 2030 నాటికీ ఇవి 41 కి చేరుతుంది.
  • అత్యధిక జనాభా గల తొలి 10 మెగాసిటీలో రెండు మనవే అవి ఢిల్లీ ముంబై .
  • మన దేశంలో అత్యధిక జనాభా పెరుగుదల నమోదైన దశాబ్దం 1961-71. 24% జనాభా పెరిగింది.
  • 1911-21 ల మధ్య జనాభా పెరుగుదల రేటు ఋణాత్మకం … అందుకే 1921 ను మనదేశ జనాభా పరిణామ క్రమంలో గొప్ప విభాజక సం. గా గుర్తించారు.
  • భారత జనాభా అధికారికంగా 2000 మే 11 న 100 కోట్లకు చేరుకుంది. అందుకు గుర్తుగా జాతీయ జనాభా కమీషన్ ఏర్పాటు చేసారు.