AP Group 3 Mains Important Questions

We provide this blog post with a few random important questions for aspirants preparing for APPSC Group 3. also helpful for all competitive exams.

Check out below link for AP Grama/Ward Sachivalayam Online Test in Telugu & many other.




Q:: ​ భారతదేశంలో కరువుకు సంబంధించి సరి అయినవి గుర్తించండి?
1) దాదాపుగా 68% దేశ భూభాగం కరువును ఎదుర్కొంటుంది.
2) దేశంలో దాదాపు 100 జిల్లాలు కరువు ప్రభావానికి లోనవుతున్నాయి.
3) దేశ వ్యాప్తంగా ప్రతి సం. 50 మిలియన్ల మంది కరువుకు గురి అవుతున్నారు.
(A) 1, 2, 3 (B) 1, 2 (C) 2, 3 (D) 1 మాత్రమే
[Ans: a]
వివరణ: 2001వ సంవత్సరంలో రాజస్థాన్ ఎక్కువ ప్రాంతాలు వరుసగా 4వ సం. వరకు కరువును ఎదుర్కొన్నాయి. దేశంలో కరువుగా భావించే రాష్ట్రాలు వరుసగా, పశ్చిమ ఒరిస్సా, రాయలసీమ, తెలంగాణ, ఛత్తిస్ ఘర్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోని లోతట్టు ప్రాంతం.

Q:: ​ వాతావరణ మార్పులపై అధ్యయనం, కృషి , సమాచారం అందించినందుకు గాను, ఏ సంస్థకు 2007 లో నోబెల్ బహుమతి లభించింది?
(A) వరల్డ్ నేచర్ ఆర్గనైజషన్ (B) గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిరిటీ (C) గ్రీన్ హౌస్ (D) IPCC ప్రోగ్రాం
[Ans: d]
వివరణ: 1983 లో WMO మరియు UNEP లను కలిపి IPCC ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధానంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే ఆర్ధిక, సామజిక ఇబ్బందుల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

Q:: ​ మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేసె పనుల్లో మొదటి ప్రాధాన్యతను గుర్తించుము [Ans: a]

(A) నీటి సంరక్షణ వాన నీటి నిల్వ  (B) కరువు నుండి రక్షణ ఇచ్చే పనులు  (C) సాగు నీటి కాల్వలు, సూక్ష్మ, చిన్న నీటి పారుదల పనులు  (D) సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ 

వివరణ: గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా చేశా పనుల్లో మొదటి ప్రాధాన్యత అంశం నీటి సంరక్షణ వాన నీటి నిల్వ 

రెండవ ప్రధాన్యత అంశం, కరువు నుండి రక్షణ ఇచ్చే పనులు 

మూడవ ప్రాధాన్యత అంశం సాగునీటి కాల్వలు సూక్ష్మ చిన్న నీటి పారుదల పనులు 

 

Q:: ​ 1976 లో రూపొందించిన జాతీయ జనాభా విధానం ప్రకారం స్త్రీ పురుషుల ప్రస్తుత వివాహ వయసులను పేర్కొనుము ?[Ans: a]

(A) స్త్రీ వయసు 18, పురుషుడి వయస్సు 21 నిండి ఉండవలెను  (B) స్త్రీ వయసు 16, పురుషుడి వయస్సు 18 నిండి ఉండవలెను (C) స్త్రీ వయసు 17, పురుషుడి వయస్సు 20 నిండి ఉండవలెను (D) స్త్రీ వయసు 20 , పురుషుడి వయస్సు 23 నిండి ఉండవలెను

 

Q:: ​ క్రింది వానిలో సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన పథకంకి సంబంధించి సరికానివి?[Ans: d]

(A) అదనంగా వేతన ఉపాధి కల్పించడం  (B) ఆహార భద్రత కల్పన  (C) పంచాయతీల ఆధ్వర్యంలో శాశ్వత ఆస్తులు నిర్మించుట  (D) కేంద్ర:రాష్ట్ర ప్రభుత్వాలు 80:20 వ్యయం భరిస్తాయి.

వివరణ: d – కేంద్ర:రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 వ్యయం భరిస్తాయి.

https://www.vyoma.net/exams/appsc/appsc-group-3-panchayat-secretary/

Q:: ​ పనికి ఆహార పథకంలోని లోపాలను సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకం?[Ans: a]

(A) జాతీయ గ్రామీణ ఉద్యోగితా పథకం (B) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (C) జాతీయ గ్రామీణ వేతన పథకం (D) జాతీయ గ్రామీణ వృద్ది పథకం

వివరణ: 1977 లో ప్రారంభించిన పనికి ఆహార పథకంలోని లోపాలను సవరిస్తూ పేదవారికి ముఖ్యంగా భూమిలేని వారికి పనులు  దొరకని కాంలలో ఉపాధి కల్పించడానికి వేతన ఉద్యోగితా పథకం ద్వారా పేదరిక నిర్మూలనను దృష్టిలో పెట్టుకొని 1980 అక్టోబర్‌ 2 న జాతీయ గ్రామీణ ఉద్యోగితా పథకాన్ని ప్రారంభించారు.

 

 Q:: ​క్రింది వానిలో ” గిరి గోరుముద్దలు” కు సంబంధించి సరైనవి?

a) పౌష్టికాహారానికి వారానికి 5 గుడ్లు అందిస్తారు

b) 100 మి.లి పాలు అందిస్తారు

c) ప్రతి రోజు ఒక్కపూట ఆరోగ్య కరమైన భోజనం అందించడం లక్ష్యం

d) బాలింతలకు 6 నెలల వరకు, పిల్లలకు 6 సం” వరకు వీటిని పంపిణీ చేస్తారు[Ans: a]

(A) ​b,c  (B) a,b,c,d (C) b,c,d (D) a,c,d

వివరణ: ​ a- ప్రతి రోజు ఒక గుడ్డు చొప్పున

d)  బాలింతలకు 6 నెలల వరకు, పిల్లలకు 6 సం” వరకు వీటిని పంపిణీ చేస్తారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.