APPSC Mock Exam Questions With Explanation

APPSC Mock Exam Questions With Explanation

Q.ఉపాధి హామి పథకం ను ఏ సం.లో ప్రారంభించారు?

(A) 1992
(B) 1993
(C) 1994
(D) 1995

Ans: b

వివరణ: * EAS – (Employment Assurance Scheeme) రోజులు పని కల్పిచాలనే ఉద్దేశ్యంతో ఉపాధి హామి పథకంను దేశవ్యాప్తంగా ప్రారంభించెను.
(1972-73 మహారాష్ట్రలో ప్రవేశపెట్టిన ఎంప్లాయ్‍మెంట్ గ్యారెంటి స్కీమ్ స్పూర్తితో ఇది ప్రారంభం)

Q.8 వ పంచవర్ష ప్రణాళిక కాలం…..?

(A) 1990-95
(B) 1991-96
(C) 1992-97
(D) 1993-98

Ans: a

వివరణ: * 1990-92 మధ్య కాలంలో పంచవర్ష ప్రణాళికల స్థానంలో వార్షిక ప్రణాళికలను అమలు చేశారు.
* దీనికి కారణం రాజకీయ అస్థిరత్వం మరియు ఆర్థిక సంక్షోభం,అయితే ఈ మధ్య కాలాన్ని అధికారికంగా ప్రణాళిక విరామంగా ప్రకటించకపోవడం గమనార్హం.

Q.9 వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత అంశం……..?

(A) సమ్మిళిత వృద్ది
(B) ఉపాధి కల్పన
(C) అర్థిక స్థిరత్వం
(D) సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ది

Ans: d

వివరణ: ప్రాధాన్యత-ఉత్పాదకతతో కూడిన ఉపధిని పెంచుటకు,పేదరికాన్ని తగ్గించేందుకు వ్యవసాయ గ్రామీణ అభివృద్దికి అధిక ప్రాదాన్యతని ఇచ్చెను.

Q.10 వ ప్రణాళిక లో అధిక కేటాయింపులు చేసినది.?

(A) సాంఘిక సేవలు
(B) శక్తి
(C) వ్యవసాయం
(D) పరిశ్రమలు

Ans: b

వివరణ:
కేటాయింపులు-26.5%
పరిశ్రమలు,గనులు-3.9%
సాంఘిక సేవలు-22.8%
రవాణా సమాచారం-21.3%

Q.1977 లో పనికి ఆహార పథకంను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?

(A) ఆంధ్రప్రదేశ్
(B) రాజస్థాన్
(C) మధ్యప్రదేశ్
(D) బీహార్

Ans: b

వివరణ: *పనికి ఆహార పథకాన్ని గ్రామీణ పేదరికాన్ని రూపుమాపుటకు ఆహార భద్రతను కల్పించుటకు వేతనంతో కూడిన ఉపాధి కార్యక్రమమును రూపొందించెను.
*దీనిని1977 లో మొదట రాజస్థాన్ లో ప్రారంభించెను
*కూలికి పని కల్పించే ప్రతిఫలాన్ని ఆహార ధాన్యాల రూపంలొ రోజుకు 2.5 కేజీల గోధుమలు లేదా బియ్యంను అందజేస్తారు.
*ఈ పథకం క్రింద సాధారణంగా నీటిపారుదల రోడ్లు మొదలగు అవస్థాపనా పనులు చేపిస్తారు.

Q.మొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ క్రింది ఏ రంగానికి అధిక వ్యయం చేశారు ?

(A) పారిశ్రామిక
(B) ఉపాధి కల్పన
(C) వ్యవసాయం మరియు నీటి పారుదల
(D) మానవ వనరుల అభివృద్ది

Ans: c

వివరణ:
పారిశ్రామిక అభివృద్ది-2
ఉపాధి కల్పన-6
వ్యవసాయం మరియు నీటి పారుదల-1
మానవ వనరుల అభివృద్ది-3



  • APPSC Group-2 Mock Exams – Click Here