APPSC, TSPSC Free Online Exams
వ్యోమ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్
ఏ పరీక్షకైనా ఇష్టపడి కష్టపడి చదివితే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది అలాగే నిరంతర కృషి పరాజితులను విజేతలుగా మారుస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో, ఓపికతో విజయంపై నమ్మకంతో శ్రమించే వారు తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు.
పోటీ పరీక్షలో సమయం చాలా ముఖ్యమనీ, నిర్ణీత సమయంలో సరైన సమాధానాన్ని గుర్తించే విధంగా అభ్యర్థులు తయారు చేస్తుంది మీ వ్యోమ.నెట్. ఇందుకోసం మీరు వీలైనన్ని టెస్టులు ప్రాక్టీసు చేస్తేనే మీరు విజయం సాధిస్తారు.
TSPSC , APPSC గ్రూప్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రీవియస్ పేపర్స్ ను ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీసులను పరీక్షలను వ్యోమ అందిస్తుంది. వీటిని ప్రాక్టీసు చేయడం వల్ల TSPSC, APPSC నిర్వహించే అన్నిరకాల పరీక్షల్లో ( గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4, పంచాయతి రాజ్ సెక్రెటరీ) మరియు ఇతర పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.
క్రింద ఇవ్వబడిన లింకుల నుండి ఫ్రీ ఎగ్జామ్స్ కు రిజిస్టర్ అవ్వండి
AP & TS ఫ్రీ ఎగ్జామ్స్ : https://www.vyoma.net/exams/free-exams/
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
- TSPSC GURUKULAM General studies
- TS TET Social Studies Grand Tests
- TS TET Maths & Science Grand Tests