APPSC, TSPSC Group Exam Preparation-Strategy Tips

APPSC, TSPSC Group Exam Preparation-Strategy Tips | Praveen Sir | Best Books for Group 1,2,3,4 Books

617 total views, 1 views today

APPSC, TSPSC Group Exam Preparation-Strategy Tips

APPSC / TSPSC నిర్వహించే పోటీ పరీక్షలకుకి ప్రిపేర్ అవుతున్నారా ! అయితే ఈ వీడియో మీకోసమే.
పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎటువంటి పుస్తకాలను చదవాలి మోడల్ పేపర్స్ సాధన చేయడం వల్ల ఉపయోగం ఏంటి. గ్రూప్ 1 సిలబస్ ఎలా ఉంటుంది. మూడు అంచెల పరీక్షా విధానం (ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ ) ఎలా ఉంటుంది లాంటి అంశాలు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మరియు ఇతర పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇటివంటి పుస్తకాలను చదవాలి లాంటి విషయాలను వివరించడం జరిగింది.

1 గ్రూప్ 1 పరీక్షా విధానం ఏవిధంగా ఉంటుంది ?
2. పాత గ్రూప్ 1 సిలబస్ కి కొత్త గ్రూప్ 1 సిలబస్ కి మధ్య తేడా ఏముంది ?
3. గత ప్రశ్నాపత్రం సరళి చూసి ఇప్పుడు వచ్చే ప్రశ్నాపత్రం అంచనా వేయొచ్చా ?
4. అభ్యర్థికి ఇచ్చే సూచనలు

APPSC, TSPSC Group Exam Preparation Plan, Tips, Suggestion By Praveen Sir, Subject Mater Expert

Refer Books For APPSC/TSPSC
How to Prepare Group Exams?
Paper Pattern
Questions Model
Visit: https://www.vyomadaily.com/
Current Affairs: https://www.vyoma.net/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.