NRC

Assam NRC – Assam NRC Latest News , National Register of Citizens | For All Competitive Exams

Assam NRC

Image result for nrc assam

Assam NRC – Assam NRC Latest News , National Register of Citizens | For All Competitive Exams

68 లక్షల 27వేల కుటుంబాల నుంచి సుమారు మూడు కోట్ల ముప్పై లక్షల మంది దరఖాస్తుచేసుకోగా రెండుకోట్ల తొంబై లక్షల మందికి మాత్రమే జాతీయ పౌరసత్వ జాబితాలో చోటు దక్కింది.

నలభై లక్షల మందికి పౌరసత్వ జాబితాలో చోటు దక్కకపోవటానికి గల కారణాలపై ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే పౌరజాబితా రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన భారత రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఆర్‌సీ రాష్ట్ర సమన్వయకర్త

మాత్రం, పౌరసత్వ జాబితాలో పేరు లేకపోవటానికి కారణం బహిరంగంగా చెప్పబోమనీ వ్యక్తి గతంగా వివరిస్తామని చెప్పటం పట్ల భయ సందేహాలు వ్యక్తమవటం సహజం. అయితే దేశంలో 1951 తర్వాత పౌరసత్వ నమోదులో మార్పులు చేర్పులు జరుగుతున్న రాష్ట్రం ఒక అసోం మాత్రమే. అంటే ఏదో స్థాయిలో వలస  సమస్య ఉన్నదన్నది నిజం.