BRICS general awareness preparations of All TSPSC and APPSC

BRICS

BRICS general awareness preparations of All TSPSC and APPSC

Image result for BRICS

BRICS is the acronym coined for an association of five major emerging national economies: Brazil, Russia, India, China and South Africa. Originally the first four were grouped as “BRIC”, before the induction of South Africa in 2010.

అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకోవడంతో పాటు ఆర్థికం,వాణిజ్యం, వ్యవసాయం, పరిపాలన, సాంకేతికత వంటి అంశాల్లోపరస్పర సహకారం కోసం చాలా దేశాలు కూటములుగా ఏర్పడ్డాయి. గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ 2001లో తొలిసారిగా బ్రిక్ అనే పదాన్ని వాడారు.బిక్స్ కూటమి ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, వాణిజ్యపరంగా ఏంతో ప్రాధాన్యం కలిగి ఉంది.

ఈ దేశాలు ప్రతి సంవత్సరం సదస్సులు నిర్వహించుకుంటూ పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతులు, వీసాల జారీ, వాణిజ్యం వంటి అనేకాంశాలపై సమీక్ష నిర్వహిస్తుంటాయి.