ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు ఆ తర్వాత దాడులను విరమించుకున్న ట్రంప్ అమెరికా-ఇరాన్ మధ్య క్రమంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా క్షిపణి దాడులకు సిద్ధపడి చివరిక్షణంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆకాశంలోకి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. ట్రంప్ ఇప్పుడు వద్దులే అనడంతో వెనక్కు తిరిగి వచ్చాయి. ఇరాన్ అణు కార్యకలాపాలను కట్టడి చేయడానికి ఉద్దేశించిన ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగిన నాటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. ఇటీవల ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. గల్ఫ్ […]