Child Development and Pedagogy online classes for TET & DSC

184 total views, 2 views today

టీచర్లుగా మారి ఎందరో విద్యార్థులను తీర్చి దిద్ది భవిషత్ తరాలకు మానవ విలువలు నేర్పించి గొప్ప సమాజ స్థాపనలో ఉపాధ్యాయ వృత్తి కీలకం అయినది అలాంటి గొప్ప ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే విద్యార్థులకు vyoma.net నుండి DSC & TET లకు ఉపయోగపడే సైకాలజీ(child development & pedagogy) ,తెలుగు ,ఇంగ్లీష్ ,జనరల్ సైన్స్ ,సోషల్ స్టడీస్ ,మాథ్స్ వీడియోస్ ని మీ ముందుకు తెస్తుంది.

మీరు కోచింగ్ కోసం ఎక్కడికో వెళ్లి హాస్టల్స్ లో ఉండి కష్ట పడుతూ ఫ్యామిలీ కి దూరంగా వుంటూ కోచింగ్ తీసుకుంటున్నారా మీ యొక్క సమయాన్ని మరియు డబ్బు ను అదా చేసే విదంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్ Child Development & pedagogy అత్యంత విషయ నిపుణులు అయిన గణేష్ సార్ చే అందిస్తున్నాము ఈ వీడియోస్ మీరు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించే విదంగా మీకు ఉపయోగ పడుతాయని నిస్సందేహంగా చెప్పగలము ఆన్లైన్ వీడియోస్ తీసుకోండి మీ సమయాన్ని డబ్బుని అదా చేసుకోండి మరియు APP డౌన్లోడ్ చేసుకోవడం వల్ల network issues నుండి కూడా మీరు బయటపడవచ్చు ఎలాంటి issues లేకుండా వీడియోస్ పైన మీరు ద్రుష్టి పెట్టి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.మీ కళను సాకారం చేసుకోవచ్చు.

AP DSC School Assistnat Model Paper (Biology)

AP TET Model Papers

AP TET Question Papers 2018 (Previous Papers – TET/SGT/School Assistant/TGT/PGT/PET/Language Pandit).

vyomadailyChild Development & Pedagogy సబ్జెక్టు కు సంబంధించి ఈ వీడియో లో కవర్ చేసే సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది.

1. సహజ సామర్థ్యం 
2. సహజ సామర్థ్యం మాపనులు 
3. సృజనాత్మకత (Creativity) 
4. వైఖరులు (Attitude) 
5. అభ్యసనము (Hearing) 
6. అభ్యాసన సిద్ధాంతాలు 3 parts 
7. కార్యసాధక నిబంధన సిద్ధాంతం
8. యత్న దోష అభ్యసన సిద్ధాంతం 
9. అభ్యసన ప్రధాన నియమాలు 
10. అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
11. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం 
12. బోధనా లేదా శిక్షణ 
13. సృజనాత్మకత సిద్ధాంతం 
14. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం 
15. అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతం
16. అభ్యసన బదలాయింపు 
17. సమరూప మూలకాల సిద్ధాంతం / సారూప్య సిద్ధాంతం 
18. స్మృతి – విస్మృతి 
19. స్మృతి ధారణ మాపన పద్ధతులు / 2 parts 
20. జైగార్నిక్ ప్రభావం
21. విస్మృతి 
22. మూర్తిమత్వం స్వభావం లక్షణాలు 
23. మూర్తిమత్వ మాపనులు 
24. ప్రశ్నవళులు 
25. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు 
26. నిర్మితి సిద్ధాంతాలు 
27. మానసిక ఆరోగ్యం 
28. సర్దుబాటు / సమయోజనం / అనుగుణ్యత / Adjustments 
29. ఒత్తిడి – సంఘర్షణలు 
30. కుంఠనం 
31. రక్షక తంత్రాలు – 2 parts 
32. మనో అధ్యయన పద్ధతులు 2 parts 
33. పెరుగుదల – వికాసం 
34. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం / నేటివిస్ట్ 
35. నైతిక వికాస సిద్ధాంతం 
36 ఆత్మ వికాస (or) అహం కేంద్ర వాదం (లేదా) / స్వీయ కేంద్రక సిద్ధాంతం 
37. అభ్యసన కారకాలు 

 

Check out More Online Classes:-

  1. Arithmetic Online Classes
  2. Reasoning Online Classes
  3. Current Affairs 
  4. TET Telugu – (updated soon)
  5. TET Child Development – (updated soon)
  6. Pure Mathematics – (updated soon)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.