Current Affairs:Telugu

Current Affairs Telugu(27/02/2017)


1. IMF నివేదిక ప్రకారం భారత్ ప్రపంచంలో ఎన్నవ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ?
A.5
B.6
C.7
D.4

2.2016 సంవత్సరం కి సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయిన 24 మందిలో ఒకరైన పాపినేని శివశంకర్ రచించిన గ్రంథం ?
A.నిశాంతి
B.ఖడ్గం-పుష్పం
C.సగమ్ తెరిచిన తలుపులు
D.రజనీ గంధ కవిత్వ సంపుటి

3.ICC 2016 సంవత్సరం కి ఉత్తమ క్రికెటర్ గా పురస్కారం ఎవరికి ప్రకటించింది ?
A.రవిచంద్రన్ అశ్విన్
B.అజయ్ శర్మ
C.విరాట్ కొహ్లీ
D.ధోని

4.ప్రస్తుతం భారతదేశంలోని జాతీయ పార్టీల సంఖ్య ?
A.4
B.5
C.6
D.7

5.ఆసియాలోనే అతిపెద్ద నీటి జలాశయం అయిన ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంనందు కలదు ?
A.చత్తీస్ఘడ్
B.మధ్యప్రదేశ్
C.మహారాష్ట్ర
D.బీహార్

6.2016 సంవత్సరంకి జ్ఞాన్ఫీఠ్ పురస్కారానికి ఎంపికైన శంభుఘోష్ ఏ రాష్ట్రంనకు చెందిన వ్యక్తి ?

A.మహరాష్ట్ర
B.గుజరాత్
C.ఒడిశా
D.పశ్చిమబెంగాల్


 • Current Affairs Telugu(04/03/2017) -Click Here
 • Current Affairs Telugu(03/03/2017) –Click Here
 • Current Affairs Telugu(02/03/2017) –Click Here
 • Current Affairs Telugu(01/03/2017)-Click Here
 • Current Affairs Telugu(28/02/2017) –Click Here

 • APPSC Online Exams For Group-2 Mains – Clickhere
 • PR REDDY PUBLICATIONS APPSC GROUP-2 PAPER-ClickHere

 • * For Any Information Related To “General Studies” Write In “Comment” Section Below…..

  3 thoughts to “Current Affairs:Telugu”

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.