Daily Telugu Current Affairs Highlights 06 February 2018

Daily Telugu Current Affairs Highlights 06 February 2018

Daily Telugu Current Affairs Highlights 06 February 2018

Daily Telugu Current Affairs Highlights 06 February 2018

>ప్రపంచవ్యాప్తంగా 2018 ఫిబ్రవరి 4న వరల్డ్‌ క్యాన్సర్‌ డేను నిర్వహించారు.
>మొట్టమొదటి అంతర్జాతీయ కళామేళాను 2018 ఫిబ్రవరి 4న న్యూడిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు
>ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ సభ్యుడు హుకుంసింగ్‌ 2018 ఫిబ్రవరి 3న నోయిడాలో మృతి చెందాడు
>ఇండియా ఓపెన్‌ 2018 బ్యాడ్మింటన్‌ పోటీల్లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు అమెరికాకు చెందిన బీవెన్‌ ఝంగ్‌ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది.
>ఇండియా ఓపెన్‌ 2018 బ్యాడ్మింటన్‌ పోటీల్లో పురుషుల సింగిల్స్‌  విజేత- షి యుకి (చైనా)

 

 

One thought to “Daily Telugu Current Affairs Highlights 06 February 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.