Daily Telugu Current affairs one liners 14 December 2018

Daily Telugu Current affairs one liners 14 December 2018

Daily Telugu Current affairs one liners 14 December 2018



>రియాద్లో జరిగిన 39 వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్
 
>మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఆయన చిత్రంతో కొత్త 100 రూపాయల నాణెం త్వరలోనే విడుదల కానుంది
 
>సెయిల్ (SAIL) హాకీ అకాడమీ అగా ఖాన్ గోల్డ్ కప్ టోర్నమెంట్ గెలుచుకుంది
 
>అమరావతిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం.ప్రాజెక్టు ఖర్చు : రూ.406 కోట్లు
 
>నావికాదళంలో చేరిన డీఎస్‌ఆర్వీ (డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్)
 
>నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్‌ఫేర్ ఆఫ్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ (సవరణ)-2018 బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది
 
>‘లోక్‌మత్‌ గ్రూప్‌’ ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 డిసెంబర్‌ 13న న్యూడిల్లీలో ప్రదానం చేశారు
 
>ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిపుణులు, ట్రూత్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ గాంధీ పీసీ కాజాకు 2018 సం॥నికి డాక్టర్‌ పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం అందజేస్తున్నట్లు ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ చదవాడ నాగేశ్వరరావు ప్రకటించారు
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.