Free Online Previous Papers Test for All Competitive Exams

Free Online Previous Papers  Mock Test for
All Competitive Exams

ప్రతి పరీక్షకి పాత ప్రశ్న పత్రాలను పరిశీలించడం చాలా అవసరం. సబ్జెక్టు ఒకటే అయినా పరీక్ష పరీక్షకి ప్రశ్నల తీరు మారుతుంటుంది. ఆయా పరీక్షల సరళి ఎలా ఉంటోంది? ఏయే పరీక్షలకి ఏయే అంశాలపై దృష్టి కేంద్రీకరించి చదువుకోవాలి… తదితర విషయాలను తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. అందుకోసమే తెలంగాణ TET / TRT, AP టెట్ / DSC, APPSC గ్రూప్ -I, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటి, APPSC GROUP -2  పాతప్రశ్న పత్రాలను అందిస్తున్నాం. అభ్యర్థులు తమ అధ్యయనాన్ని మెరుగు పరచుకోడానికి వీటిని వినియోగించుకోవచ్చు.

 

Related imageAP టెట్ / DSC ప్రీవియస్ పేపర్స్ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్

రిజిస్ట్రేషన్ కొరకు: https://www.vyoma.net/exams/exam-packages/pkg.php?pkg_id=341

Related imageAPPSC గ్రూప్ -I ప్రీవియస్ పేపర్స్ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చే నిర్వహించబడిన  గ్రూప్ -I పరీక్ష పాతప్రశ్న పత్రాలను గ్రాండ్ టెస్టుల రూపంలో ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్ ను అభ్యర్థుల కోరికమేరకు వ్యోమ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్షలు రాయడంవల్ల అభ్యర్థులు తమ తమ అధ్యయనాన్ని మెరుగు పరచుకోడానికి ఉపయోగపడుతుంది.

👉 క్రింద ఇవ్వబడిన లింకు నుండి ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి.
https://www.vyoma.net/exams/exam-packages/pkg.php?pkg_id=344

👉 Total Papers – 2
👉 Total Questions – 240
👉 Price – Free

Related imageఇండియన్ హిస్టరీ ప్రీవియస్ పేపర్స్ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్

ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అవగాహన స్థాయిని అంచనా వేసుకోవడానికి ఉపయోగపడే ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ పేపర్ల ఫ్రీ గ్రాండ్ టెస్టులు అభ్యర్థుల కోరిక మేరకు వ్యోమ.నెట్ అందుబాటులోకి తెచ్చింది.

👉 క్రింద ఇవ్వబడ్డ లింకు నుండి అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు.
https://www.vyoma.net/exams/exam-packages/pkg.php?pkg_id=345​

Related image ఇండియన్ పాలిటి ప్రీవియస్ పేపర్స్ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్

ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అవగాహన స్థాయిని అంచనా వేసుకోవడానికి ఉపయోగపడే ఇండియన్ పాలిటి ప్రీవియస్ పేపర్ల ఫ్రీ గ్రాండ్ టెస్టులు అభ్యర్థుల కోరిక మేరకు వ్యోమ.నెట్ అందుబాటులోకి తెచ్చింది.

👉 మొత్తం పరీక్షలు – 5

👉 క్రింద ఇవ్వబడ్డ లింకు నుండి అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు.
https://www.vyoma.net/exams/exam-packages/pkg.php?pkg_id=346

Related imageAPPSC GROUP -2 ప్రీవియస్ పేపర్స్ ఫ్రీ ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చే నిర్వహించబడిన GROUP -2 ప్రిలిమ్స్ పరీక్ష పాతప్రశ్న పత్రాలను గ్రాండ్ టెస్టుల రూపంలో ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్ ను అభ్యర్థుల కోరికమేరకు వ్యోమ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్షలు రాయడంవల్ల అభ్యర్థులు తమ అధ్యయనాన్ని మెరుగు పరచుకోడానికి ఉపయోగపడుతుంది.

👉 ఫ్రీ ఎగ్జామ్స్ కొరకు క్రింద ఇవ్వబడిన లింకు నుండి ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి.
https://www.vyoma.net/exams/exam-packages/pkg.php?pkg_id=347

Related imageతెలంగాణ TET / TRT ప్రీవియస్ పేపర్స్ ఫ్రీ ఆన్‌లైన్‌ గ్రాండ్ టెస్టులు

👉 మాథ్స్ & సైన్స్ – 3 గ్రాండ్ టెస్టులు
👉 సోషల్ స్టడీస్ – 3 గ్రాండ్ టెస్టులు

👉 క్రింద ఇవ్వబడిన లింకు నుండి రిజిస్టర్ అవ్వండి
https://www.vyoma.net/exams/ts-tet/

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.