General Science Study Material

General Science Study Material for Competitive exams APPSC, TSPSC

1. ఐసోహైట్స్‌ దేని సమాంతర రేఖలు?
1).సూర్యుని ఎండ 2).వాన 3.).పుష్పించు కాలము 4).మేఘాలు

2. భారత దేశంలో అత్యధిక విద్యుచ్చక్తి ఏ రంగం నుంచి ఉత్పత్తి అవుతుంది?
1).జలవిద్యుత్‌ 2).థర్మల్‌ విద్యుత్‌ 3).న్యూక్లియర్‌ విద్యుత్‌ 4).పవన విద్యుత్‌

3. ఫ్లూటోయొక్క మార్చబడిన పేరు?
1).అస్ట్రాయిడ్‌ 134340 2).న్యూట్రాన్‌ స్టార్‌ 3).సూపర్‌ నోవా 4).స్ఫుత్నిక్‌

4. ఆపరేషన్‌ ‘ఫ్లడ్‌లైట్‌’ అనగా?
1).వరదలను నియంత్రించువ్యవస్థ
2).పాల ఉత్పత్తి పెంపుదల
3).100% అక్షరాస్యతా కార్యక్రమం
4).ఉగ్రవాద నివారణా వ్యవస్థ

5. సైబర్‌క్రిములు అనగా?
1). కంప్యూటర్‌ సాఫ్టవేర్‌లో ఏర్పడు వైరస్‌లు, మాల్‌వేర్‌ల ఉన్నత రూపం
2).మైక్రోసిస్టమ్‌ అమరిక గల శరీర క్రిములు
3).న్యూక్లియర్‌ రేడియేషన్‌ వలన ఏర్పడు వినాశకాలు
4).శత్రువుల కంప్యూటర్‌లోని సమాచారాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడు క్రిములు

6. ‘ఓ’ జోన్‌ అనగా?
1). పారామాగటిక్‌ 2).డయామాగటిక్‌ 3).ఫెర్రోమాగటిక్‌ 4).నాన్‌-మాగటిక్‌

7. వనస్పతిని వెజిటబుల్‌ ఆయిల్‌ నుంచి తయారుచేయనపుడు ఉపయోగించేది!
1). ఆక్సిజన్‌ 2.నైట్రోజన్‌
3. హైడ్రోజన్‌ 4.కార్బన్‌ డైఆక్సైడ్‌

8. ‘బ్లూ బేబీస్‌’ అంటే?
1).నీలి రంగులో ఉండే పిల్లలు
2).పుట్టుకతోనే గుండెజబ్బుగల పిల్లలు
3).తిమింగలపు పిల్లలు 4).సినిమా పేరు

9. ప్రౌఢ మానవుశరీరంలో ఉండే ఎముకలు సంఖ్య ?
1).206 2).202 3).208 4).196
10. డెంటిస్టులు వాడే దర్పణం?
1).కుంభాకార అద్దం 2).సాధారణ అద్దం 3).స్తూపాకార అద్దం 4).పుటాకార అద్దం

11. రైల్వే ట్రాక్‌పై ఉపయోగించే ఫిష్‌ ప్లేట్ల వలన?
1).రెండు రైళ్లబోగీలను కలపడానికి
2).వేగం నియంత్రించడానికి
3).సమాన దూరంలో ఉంచడానికి
4).కంపనాలను నియంత్రించడానికి

12. అలురో ఫోబియా అంటే?
1).కోతుల వలన భయము 2).కుక్కల వలన భయము 3).పిల్లుల వలన భయము 4).ఏదీకాదు.

13. ప్రపంచ శాకాహారుల దినం ఏది?
1).అక్టోబర్‌ 6 2).అక్టోబర్‌22 3).డిశంబర్‌ 9 4).అక్టోబర్‌ 2

14. టెప్లాన్‌ అనునది ఒక
1).పాలిమర్‌ 2).ధ్వనిజనకం 3).కాంతిజనకం 4). సూపర్‌నోవా

15. ‘గామా నైఫ్‌’ ను ఎందుకు ఉపయోగిస్తారు?.
1).ఖనిజాలను కోయడానికి
2).మెదడులోని కంతి చికిత్సకొరకు
3).కంటి ఆపరేషన్‌ సందర్భములో
4).ఇది ఒకవంటసామగ్రి

16. బొద్దింకకు ఉండునవి?
1).రెండుజతల నడిచేకాళ్లు
2).నాలుగు జతల నడిచేకాళ్లు
3).మూడు జతల నడిచేకాళ్లు
4).ఒక జతల నడిచేకాళ్ల్లు

17. లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌లో ఉండే వాయువు?
1).బ్యుటేన్‌ మరియు ప్రొపేన్‌ 2).ఎధేన్‌ మరియు హెక్సేన్‌ 3).ఎథేేన్‌ మరియు నొనేన్‌ 4).ఏదీకాదు

18. మిటమిన్‌ ‘సి’ కి గల రసాయనికి నామము?
1).కాల్సిఫెరాల్‌ 2).అస్కార్బిక్‌ అమ్లం
3).పోలిక్‌ ఆమ్లం 4).నైట్రిక్‌ ఆమ్లం

19. శరీరంలోని ఏ భాగానికి పైరోహియా అనే వ్యాధి కలుగుతుంది.?
1).పన్ను 2).కళ్లు 3).మెదడు 4).ఊపిరితిత్తులు

20. ఇనుము తుప్పు పట్టినపుడు దాని బరువు?
1).తగ్గుతుంది 2).పెరుగుతుంది
3).మార్పు ఉండదు 4).తగ్గి పెరుగుతుంది.

21. కాల్షియం అధికంగా వీటిలో ఉంటుంది?
1).గోధుమలు 2).సజ్జలు
3).మొక్కజొన్న 4).ఆవాలు

22. విద్యుచ్ఛక్తి అన్నివేళలా ప్రయాణించునది?
1).తక్కువ సంభావ్యత నుంచి ఎక్కువ సంభావ్యత వైపు 2).ఎక్కువ సంభావ్యత నుంచి తక్కువ సంభావ్యత వైపు
3). పై రెండింటి విధంగానూ 4).ఏదీకాదు

23. టీ త్వరగా ఇందులో చల్లబడుతుంది?
1).ఫోర్సేలిన్‌ కప్పు 2).మెటల్‌ కప్పు
3).గాజు కప్పు 4).మట్టి కప్పు

24. ధ్వని వేగంగా ప్రయాణించునది?
1).ఉక్కు 2.నీరు 3.గాలి 4.శూన్యం

25. అనామిల్‌ దేనిపై పూతగా ఉంటుంది?
1).పంటి అన్నివైపులా 2).పంటి పైభాగం 3).పైపూతగాను, పంటి కిందభాగంలో 4).పైపూతగా

26. కొలస్ట్రాల్‌ ఒక
1).ఒక క్లోరోఫిల్‌ 2).క్రోమియం హైడ్రాక్సైడ్‌ 3).క్లోరోఫాం సమ్మేళనం
4).జంతువుల కొవ్వులో ఉండే సమ్మేళనం

27. మనకు శక్తి ప్రత్యక్షంగా దేనినుంచి లభిస్తుంది?
1).సముద్రం 2).అంతరిక్షం
3).వాతావరణం 4).సూర్యుడు
28. చక్కెర వ్యాధిగ్రస్తుని మూత్రనమూనాలో ఉండేది?
1).లాక్టోజ్‌ 2).మాల్టోజ్‌్‌
3).గ్లూకోజ్‌ 4).సుక్రోజ్‌

29. పెన్సిలిన్‌ నుకనుగొన్న శాస్త్రవేత్త?
1).అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ 2).జెసి బోస్‌
3).లూయీ పాశ్చర్‌ 4).సర్‌ రోనాల్డ్‌రాస్‌

30. నీరు కలుషితం కావడానికి కారణం?
1).కాల్షియం కార్బొనేట్‌ 2).సోడియం క్లోరైడ్‌ 3).పారిశ్రామిక వ్యర్థాలు 4).పైవేవీకాదు

31. సాధారణ చాక్‌పీస్‌ యొక్క రసాయననామం?
1). క్యాల్షియం కార్బొనేట్‌ 2).సోడియం కార్బోనేట్‌ 3).నైట్రోజన్‌ సల్ఫేట్‌ 4).క్యాల్షియం నైట్రేట్‌

32. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయునది?
1).చిన్నప్రేవులు 2).కాలేయం
3).పెద్దప్రేవులు 4).పాంక్రియాస్‌.

33. మేడమ్‌ క్యూరీ కనుగొన్నది?
1).పెన్సిలిన్‌ 2).రేడియోథార్మికత
3).టెలిస్కోపు 4).బల్బు

34. పాగం తిట్టు బర్డ్‌ శాంక్చువరీ ఎక్కడు ఉంది?
1).కేరళ, 2).కర్నాటక
3).అసోం 4).పశ్చిమబెంగాల్‌

35. పప్పుధాన్యాలలో ప్రధానంగా ఉండేది?
1).కార్బోహైడ్రేట్‌లు 2).కొవ్వులు 3).ప్రోటీన్లు 4).విటమిన్లు

36. క్రిందివాటిలో వైరస్‌వలన వచ్చువ్యాధి?
1).టెటనస్‌ 2).కలరా
3).క్షయ 4).మశూచి
37. బ్రాంకైటిస్‌ వ్యాధి ఈ అవయవానికి వస్తుంది?
1).గుండె 2). కాలేయం
3).చిన్నప్రేవులు 4).శ్వాసకోశం
38. రాడిష్‌ ఒక
1).బల్బు 2).మొక్కజొన్న
3).శుద్దిచేయబడిన వేరు 4).ట్యూబర్‌

39.ఈ క్రింది వానిలోని ఏది విత్తనాల ద్వారా పునరజ్జీవనం పొందదు?
1).బఠాణీ 2).కాలీఫ్లవర్‌
3).టొమాటో 4).బంగాళాదుంప

40. అర్ధచంద్రుని రాత్రి ఉన్నప్పుడు భూమిపై నుంచి సూర్యుడు,చంద్రుని కోణం ఏవిధంగా ఉంటుంది?
1).1800 2).900 3).450 4).1350
<h3>ATTENTION APPSC GROUP-2 MAINS ASPIRANTS! DO YOU KNOW APPSC CONDUCTING MAINS EXAMS ONLINE ONLY? YOU MUST PRACTICE ONLINE EXAMS TO GAIN THE CONFIDENCE AND BE A WINNER!.</h3>
<h3>సమాధానాలు </h3>

1).1 2).2 3).1 4).4 5).1 6).2 7).3 8).2 9).1 10).4 11).3 12).1 13).4 14).1 15).2 16).3 17).1 18).2 19).1 20).2 21).2 22).2 23).4 24).1 25).4 26).4 27).4 28).3 29).1 30).3 31).1 32)4. 33).2 34).2 35).3 36).4 37).4 38).3 39).4 40).1

<iframe src=”https://www.youtube.com/embed/CKdhl0OuDXg” width=”560″ height=”315″ frameborder=”0″ allowfullscreen=”allowfullscreen”></iframe>