ISRO

Indian Space Research Organisation general awareness preparations of All TSPSC and APPSC

Indian Space Research Organisation(ISRO)

Image result for ISRO

The Indian Space Research Organisation is the space agency of the Government of India headquartered in the city of Bangalore. Its vision is to “harness space technology for national development while pursuing space science research and planetary exploration.”

భారత అంతరిక్ష ప్రస్థానం 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్‌‌చ (ఐఎన్‌సీవోఎస్‌పీఏఆర్)
ఏర్పాటుతో ప్రారంభమైంది.

శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష పరిశోధనలకు భారత ప్రభుత్వం 1969, ఆగస్టు 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ఏర్పాటు చేసింది. బెంగళూరులో ప్రధాన కార్యాలయం గల ఈ సంస్థ తన కార్యకలాపాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను కలిగి ఉంది. వీటి వివరాలు..