Parker Solar Probe general awareness preparations of All TSPSC and APPSC

132 total views, 1 views today

Parker Solar Probe

Parker Solar Probe general awareness preparations of All TSPSC and APPSC

Parker Solar Probe is a NASA robotic spacecraft en route to probe the outer corona of the Sun. It will approach to within 9.86 solar radii from the center of the Sun and will travel, at closest approach, as fast as 690,000 km/h. The project was announced in the fiscal 2009 budget year.

Why Parker Solar Probe?

Image result for Parker Solar Probe

పార్కర్ అక్కడి కక్ష్యలో తిరుగుతూ సూర్యుడి వాతావరణంపై పరిశోధించనున్నది. కరోనా నుంచి వెలువడే సౌరతుఫానులపైనా పరిశోధనలు చేస్తుంది. ఇవి భూమిని తాకితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సౌర తుఫాన్లు ఎలా పుడుతాయి? వేగం ఎలా పెరుగుతుంది? వంటి ప్రశ్నలకు పార్కర్ సమాధానాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా సౌరతుఫాన్ల నుంచి తప్పించుకోవడానికి గల మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.