SI Police Model Paper Telugu PDF

191 total views, 1 views today

SI Police Model Paper Telugu

SI Police Model Paper Telugu PDF

SI Notification – Online Application, Syllabus, Model Paper, Call Letter, Result & Other Complete Details: Andhra Pradesh(APPSC) and Telangana(TSPSC) Recruitment Board conduct examination for Sub Inspector Of Police. Vyoma-PRReddy publications conducted AP and TS Test series for SI last year and Produced very good Results. For upcoming Exams, we are going to conduct Test series for Both the Telugu States.

SI Police Model Paper Telugu

Sample questions: 

1) ( qid – 11781 ) ఒక పాఠశాలలో 391 మంది బాలురు, 323 మంది బాలికలు కలరు. బాలికల సంఖ్య మరియు బాలుర సంఖ్య సమానంగా వుండునట్లు వారిని ఎనిన గరిష్ట తరగతులుగా విభజించవచ్చు…………[Ans: c]
(A) 71 (B) 51 (C) 17 (D) 15

2) ( qid – 11782 ) ‘P’ పక పనిలో 2323 వంతు 40 రోజులు, ‘Q’ 1212వంతు 75 రోజులలోను, ‘R’ 3434 వంతు పనిని 75 రోజులలో చేయగలదు. ముగ్గురు కలసి 5656 వంతు పనిని ఎన్ని రోజులలో చేయగలరు.[Ans: d]
(A) 40 (B) 35 (C) 28 (D) 25

3) ( qid – 11783 ) A, B మరియు C లు కలసి ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయగలరు. A, B మరియు C లు 6 రోజులు పనిచేసిన పిదప A పని నుంది విరమించుకుంటే B, C లు మిగిలిన పనిని 15 రోజులలో పూర్తి చేస్తే, A ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు ?[Ans: a]
(A) 37123712 (B) 36123612 (C) 36 (D) 37

4) ( qid – 11784 ) 512,515,58,56512,515,58,56 లలో అతిపెద్ద మరియు అతి చిన్న భిన్నాల మధ్య నిష్పత్తి………….[Ans: a]
(A) 1 కంటే ఎక్కువ (B) 1 కంటే తక్కువ (C) 1కి సమానం (D) సున్న

5) ( qid – 11790 ) ఒక కిరాణా షాపు యజమాని రూ. 180 / Kg రేటు గల 3 kg ల టీ పొడిని మరియు రూ. 130/Kg రేటు గల 2 kg ల టీ పొడిని మిశ్రమం చేసి రూ. 216 / kg చొప్పున అమ్మాడు. అయిన అతని లాభ శాతం………[Ans: c]

(A) 25% (B) 32% (C) 35% (D) 37%

Here we are uploading a SI Police Model Paper Telugu sample paper in PDF format with Key, you can download

1.Mathematics

2. General Studies

For Test Series click on Online Test Series

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.