SI Study Material In Telugu – General Studies Bits

SI Study Material In Telugu – General Studies Bits

SI Study Material In Telugu – General Studies Bits




1. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ ఛైర్మన్?

1. రాజీవ్ మెహ్రీషి
2. రాజీవ్ కుమార్
3. రాజీవ్ గౌబా
4. అశ్వనీ లోహని

2. నూతనంగా నియమించబడిన ఎన్నికల కమీషనర్?

1. అశోక్ లావాసా
2. అచల్ కుమార్ జ్యోతి
3. సునీల్ అరోరా
4. ఓమ్ ప్రకాష్ రావత్

3. 50 వ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?

1. అసోం
2. అరుణాచల్ ప్రదేశ్
3. ఛత్తీస్ ఘడ్
4. మద్యప్రదేశ్

4.భూమి మీద ఉండే స్వచ్ఛమైన నీరు అత్యధిక భాగం ఏ ప్రాంతంలో ఉంది?

1. అంటార్కిటికా
2. ఆర్కిటిక్
3. అట్లాంటిక్ మహాసముద్రం
4. పసిఫిక్ మహాసముద్రం

5. భూమికి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం?

1. ప్రాక్శిమా సెంటారి
2. ఆల్ఫా సెంటారి
3. సూర్యుడు
4. సిరియస్

6. భూమికి అత్యంత దగ్గరగా ఉండే ఖగోళ పదార్ధం?

1. శుక్రుడు
2. బుదుడు
3. చంద్రుడు
4. సూర్యుడు

7. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం?

1. కాలేయం
2. క్లోమం
3. థైరాయిడ్ గ్రంధి
4. చర్మం

8.మనవ శరీరంలో గల వెన్ను నాడుల సంఖ్య?

1. 43 జతలు
2. 12 జతలు
3. 31 జతలు
4. 23 జతలు

9. శరీరంలోని గ్లూకోజును అత్యధికంగా వినియోగించుకునే అవయవం?

1. మూత్రపిండాలు
2. గుండె
3. మెదడు
4. ఊపిరితిత్తులు

10. అత్యధిక ఋణ విద్యుదాత్మకత కలిగిన మూలకం?

1. ఫ్లోరిన్
2. క్లోరిన్
3. సీజియం
4. హీలియం

SI Study Material In Telugu – General Studies Bits

11. 2017 లో నరేంద్ర మోడీ నియమించిన ఆర్ధిక సలహా మండలికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?

1. రతన్ వాటల్
2. సుర్జిత్ భల్లా
3. వివేక్ దేబ్రాయ్
4. రథిన్ రాయ్

12. కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రొటీన్?

1. గ్లోబ్యులిన్
2. ప్రోతాంబ్రిన్
3. కెరాటిన్
4. అల్బ్యూమిన్

13. ఆస్ట్రిచ్ తరువాత దేనిని అతి పెద్ద పక్షిగా పరిగణిస్తారు?

1. రేహ
2. ఈము
3. పెంగ్విన్
4. తేనె పిట్ట

14. భూమాత ఊపిరితిత్తులు అని వేటిని పిలుస్తారు?

1. అడవులు
2. సముద్రాలు
3. ఖండాలు
4. ధృవాలు

15. ఈ క్రింది వానిలో పురుష లైంగిక హార్మోన్?

1. ఎడ్రినల్
2. ఈస్ట్రోజన్
3. ప్రొజెస్టిరాన్
4. టెస్టోస్టిరాన్

:: Answers ::

1. 2 (రాజీవ్ కుమార్)

2. 1 (అశోక్ లావాసా)

3. 2 (అరుణాచల్ ప్రదేశ్)

4. 1 (అంటార్కిటికా )

5. 3 (సూర్యుడు)

6. 3 (చంద్రుడు)

7. 4 (చర్మం)

8. 3 (31 జతలు)

9. 3 (మెదడు)

10. 1 (ఫ్లోరిన్)

11. 3 (వివేక్ దేబ్రాయ్)

12. 4 (అల్బ్యూమిన్)

13. 2 (ఈము)

14. 1 (అడవులు)

15. 4 (టెస్టోస్టిరాన్)

TSLPRB Links

  • Telangana Police Online Mock Exams
  • TSLPRB Material
  • Telangana Police Recruitment Notification 2018
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.