Supreme Court of India general awareness preparations of All TSPSC and APPSC

25 total views, 1 views today

Supreme Court of India general awareness preparations of All TSPSC and APPSC

The Supreme Court of India is the highest judicial forum and final court of appeal under the Constitution of India.

Supreme Court of India

Image result for supreme court of india

  • భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు
  • రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురుంచి  తెలియజేసేవి : అధ్యాయం : 10, భాగం : V, ప్రకరణలు : 124 -147
  • స్వతంత్ర న్యాయవ్యవస్థ అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
  • రాజ్యాంగ సంరక్షణకర్త (Protector of Constitution)- సుప్రీంకోర్టు
  • సమాఖ్య వ్యవస్థను పరిరక్షించేది-సుప్రీంకోర్టు
  • రేగులటింగ్ చట్టం 1773 ప్రకారం కలకత్తాలో సుప్రీం కోర్ట్ ఏర్పడిన సంవత్సరం -1774

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.