Telugu Current Affairs One Liners 12 July 2018

Telugu Current Affairs One Liners 12 July 2018

Telugu Current Affairs One Liners 12 July 2018




📌ప్రపంచవ్యాప్తంగా 2018 జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు.2018 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్‌ -Family planning is a human right

📌భారత హాకీ జట్టును టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లోకి చేర్చుతున్నట్లు మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎమ్‌ఓసీ) పేర్కొంది

📌ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. 2017 జీడీపీ ఆధారంగా ఆయా దేశాల జాబితాను ప్రపంచబ్యాంక్‌ రూపొందించింది

📌2018 జులై 11న తెలంగాణలో ఇంజనీర్ల దినోత్సవం నిర్వహించారు. ప్రసిద్ధ ఇంజినీర్‌, దివంగత నవాబ్‌అలీ నవాజ్‌జంగ్‌ బహదూర్‌ జయంతిని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహిస్తారు

📌ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయాల ప్రాంతాల జాబితాలో డిల్లీకి చెందిన కన్నాట్‌ ప్లేస్‌కు 9వ స్థానం లభించింది

📌ఇంటర్నెట్‌ టెలిఫోనీ సేవలకు ప్రభుత్వరంగ BSNL మొబైల్‌ యాప్‌ ‘వింగ్స్‌’ను ఆవిష్కరించింది

📌హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB)లో ‘డిజిటల్‌ ఐడెంటిటీ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌(DIRI)’ ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ గుర్తింపు’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు 2018 జులై 11న ప్రారంభమైంది

For Daily Quiz

Daily Current Affairs PDF