TET Online Classes on Telugu Language for AP & TS Aspirants

152 total views, 1 views today

Vyoma నుండి ఇప్పటివరకు APPSC/TSPSC Group 1, Group 2, Group 3, Group 4, SI, constable, DSC , TET, GRAMASACHIVALAYAM ఆన్లైన్ ఎగ్జామ్స్ ని అందించి ఎంతో మంది ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చి దిద్ది మీ యొక్క విజయం లో పాలు పంచుకుని మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న vyoma.net ఎప్పటి కప్పుడు మరింత నూతనంగా, సమగ్రంగా మీ ముందుకు రావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది.

*టీచర్లుగా మారి భావితరాలను తీర్చి దిద్దే గొప్ప ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే విద్యార్థులకు vyoma నుండి DSC /TET (Paper 1 & 2) లకు ఉపయోగపడే సైకాలజీ (child development and pedagogy) ,తెలుగు ,ఇంగ్లీష్ ,జనరల్ సైన్స్ ,సోషల్ స్టడీస్ ,మాథ్స్ వీడియోస్ ని మీ ముందుకు తెస్తుంది.

AP DSC School Assistnat Model Paper (Biology)

AP TET Model Papers

AP TET Question Papers 2018 (Previous Papers – TET/SGT/School Assistant/TGT/PGT/PET/Language Pandit)

తెలుగు సబ్జెక్టు కు ఆన్లైన్ వీడియో క్లాసెస్ ను విషయనిపుణులు అయిన శ్రీ శ్రీ సార్ చే మీకు అందిస్తుంది vyomadaily తెలుగు సబ్జెక్టు కు సంబంధించి ఈ వీడియో లో కవర్ చేసే సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది

భాషాంశాలు:-
1) వర్ణమాల
2) ఛందస్సు
3) సంధులు – (i) సంస్కృత సంధులు, (ii) తెలుగు సంధులు
4) సమాసాలు
5) అలంకారాలు
6) వాక్యాలు : వాక్య భేదాలు, :వాక్య రకాలు- కర్తరి, కర్మణి వాక్యాలు: క్రియలు – సామాన్య, సంయుక్త, సంశ్లేష వాక్యాలు.
7) అర్థవిపరిణామం
8) లింగాలు
9) వచనాలు
10) విరామ చిహ్నాలు
పదజాలం:-
1) సామెతలు
2) జాతీయాలు
3) పొడుపు కథలు
4) తెలంగాణ పదజాలం
విషయాంశం:-
1) తెలంగాణ కవులు – కవిపరిచయాలు [పాఠ్య పుస్తకాలు]
2) తెలంగాణ కళలు – కళాకారులు
3) తెలంగాణ జానపద నృత్యాలు
4) తెలంగాణ క్రీడలు – పాటలు
5) తెలంగాణ జాతరలు
6) తెలంగాణ పండుగలు
7)ఆంధ్ర కవులు కవి పరిచయాలు (పాఠ్యపుస్తకాలు )

 

Check out More Online Classes:-

  1. Arithmetic Online Classes
  2. Reasoning Online Classes
  3. Current Affairs 
  4. TET Telugu – (updated soon)
  5. TET Child Development – (updated soon)
  6. Pure Mathematics – (updated soon)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.